Bharat Aawaz
భారీ వర్షాలు కుమురం భీం ఆసిఫాబాద్ పోలీస్ శాఖ హై అలర్ట్. రంగంలోకి ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ): గత కొన్ని రోజులుగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగంతో పాటు పోలీస్ శాఖ పూర్తిగా అప్రమత్తమైంది. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు విపత్తు సమయాల్లో ప్రజల ప్రాణాలను రక్షించడమే ప్రథమ కర్తవ్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లా వ్యాప్తంగా వరద తీవ్రత పెరుగుతుండటంతో...
485 Views