Bharat Aawaz
Madanapalle: మదనపల్లెలో రైల్వే ప్రమాద బాధితుడు షేక్ ఇస్మాయిల్ కుటుంబ సభ్యులను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పరామర్శించారు.
Madanapalle: రైల్వే ప్రమాదంలో దుర్మరణం చెందిన షేక్ ఇస్మాయిల్ మృతదేహానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మదనపల్లి రూరల్ మండలం కొత్తవారిపల్లె మాజీ సర్పంచ్ మహేష్ మాతృమూర్తి శ్రీమతి పోతబోలు లక్ష్మీదేవమ్మ మృతికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.   ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ధైర్యం...
221 Views