Bharat Aawaz
Guru pournami
*అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు!*  ✴️ పవిత్రమైన గురు పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు గురువులందరికీ హృదపూర్వక నమస్సుమాంజలులు తెలిపారు.    ✴️ “గురు పౌర్ణమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. మన జీవితాన్ని మలిచిన గురువుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసే పవిత్రమైన రోజు. గురువు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, వారి బోధనలను ఆచరిస్తే ప్రతి అడుగూ విజయానికి నాంది...
198 Views