Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నిజామాబాద్. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR)
    SIR ప్రక్రియలో భాగంగా 21వ డివిజన్‌లో నిర్వహించిన BLOలు, BLAల సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా     డాక్టర్. కవితారెడ్డి పలుగొన్నరు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ప్రతి అర్హులైన పౌరుడు ఓటరు జాబితాలో ఉండటం అత్యంత కీలకమని పేర్కొన్నాను. ఓటరు నమోదు, మార్పులు-చేర్పులు, ఫీల్డ్ వెరిఫికేషన్, ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ మరియు సేకరణ, కొత్త ఓటర్ల గుర్తింపు, ఓటరు...
    252 Views
  • మహంకాళి బోనాలకు పటిష్ట భద్రత.|
    ● భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు.. సాఫీగా దర్శనం ● 10 క్రైమ్ టీమ్స్‌తో నిఘా.. జూలై 31 నుంచి విధులు ● సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ సికింద్రాబాద్, జూలై 25: ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన కోఆర్డినేషన్ సమావేశంలో భద్రతా...
    262 Views
  • C M Revanth reddy participated candles rally
    హైదరాబాద్‌ పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్‌)లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు   *YouTube* https://www.youtube.com/live/zHK7VsPzCdg?si=_X3C090AIIcZI_sm   *X* https://x.com/TelanganaCMO/status/2081016604230570051?s=20   *Facebook* https://www.facebook.com/share/v/1FCdzWWeM6/
    183 Views
  • మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి గుండెపోటు
    పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు భారత్ అవాజ్ న్యూస్:-26 జూలై వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. హనుమకొండలోని తన నివాసంలో ఆదివారం ఉదయం 7:30 గంటలకు గుండెపోటు రావడంతో రోహిణి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు సీపీఆర్ నిర్వహిస్తున్నట్లు, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, మాజీ మంత్రి హరీశ్ రావు కార్యాలయం...
    290 Views
  • భారత సాయుధ దళాల ధైర్య, పరాక్రమాలకు ప్రతీకగా జరుపుకునే కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అమర జవానుల త్యాగాలను స్మరించుకున్నారు. వీర సైనికుల త్యాగం, వారు ప్రదర్శించిన శౌర్యం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర సైనికులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఘనంగా నివాళులర్పించారు.
    224 Views
  • గ్రీన్ ఛానల్ ద్వారా HYD కు పెద్ది
    గుండెపోటుతో హనుమకొండలో రోహిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ mla పెద్ది సుదర్శన్ రెడ్డిని మెరుగైన వైద్యం కోసం  హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలిస్తునారు. ప్రభుత్వ చొర్వతో వరంగల్ - హైదరాబాద్ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఆయను తరలిస్తునారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది. క్లియరెన్స్ కోసం పోలిస్ పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేశారు.
    444 Views
  • పెద్ది సుదర్శన్ రెడ్డి వెంట హైదరాబాద్ కు వెళ్లిన కేటీఆర్ మరియు హరీష్ రావు...
    భారత్ అవాజ్ న్యూస్:-26 జూలై వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో అత్యాధునిక అంబులెన్స్లో ఆయన్ను తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు.. పెద్ది వెంట వారి వాహన శ్రేణి హనుమకొండ నుంచి బయలుదేరి వెళ్లింది.......
    274 Views
  • ఆసిఫాబాద్ మున్సిపాలిటీ సందీప్ నగర్‌లో కల్వర్టు నిర్మాణం పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు
    🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు సందీప్ నగర్ కాలనీలో ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న కల్వర్టు నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. కల్వర్టు లేకపోవడం వల్ల కాలనీ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను స్థానిక కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ నిరంతరం పర్యవేక్షించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎట్టకేలకు పనులు...
    433 Views
  • పుంగునూరు నియోజకవర్గం :బోయకొండ గంగమ్మ దర్శనానికి భక్తజన సందోహం
    చిత్తూరు జిల్లా పుంగనూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వాహణాధికారి, ఉపకమీషనర్ ఏకాంబరం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉచిత ప్రసాదాల పంపిణీలో...
    374 Views
  • పుంగనూరు నియోజకవర్గం: పడాలని గంగమ్మకు గంగాభిషేకం
    సోమల మండలం కందూరు గ్రామం బోయవీధిలో ఉండే నడివీధి గంగమ్మకు వర్షాలు పడాలని 1001 బిందెలతో గంగాభిషేకం చేసారు. అలాగే ప్రత్యేక పూజలు చేసారు. ఇలా ఎన్నో సంవత్సరాల నుండి చేయడం ఆనవాయితీ అని, వర్షాలు మెండుగా కురుస్తాయని నమ్మకం# కొత్తూరు మురళి.
    391 Views