Kothuru Murali Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-07-26 14:37:03 పుంగనూరు నియోజకవర్గం: పడాలని గంగమ్మకు గంగాభిషేకం సోమల మండలం కందూరు గ్రామం బోయవీధిలో ఉండే నడివీధి గంగమ్మకు వర్షాలు పడాలని 1001 బిందెలతో గంగాభిషేకం చేసారు. అలాగే ప్రత్యేక పూజలు చేసారు. ఇలా ఎన్నో సంవత్సరాల నుండి చేయడం ఆనవాయితీ అని, వర్షాలు మెండుగా కురుస్తాయని నమ్మకం# కొత్తూరు మురళి. 0 Comments 0 Shares 392 Views