Bharat Aawaz
Madanapalle: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష రాత్రి వేళ ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వచ్చి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Madanapalle: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఒంటరిగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎమర్జెన్సీ వార్డును సందర్శించి చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు...
204 Views