Bharat Aawaz
Madanapalle: ఇసుకనూతపల్లిలో పోలీసుల అవగాహన సదస్సు. గంజాయికి దూరంగా ఉండాలని, 112 హెల్ప్‌లైన్ గురించి ప్రజలకు వివరించిన సీఐ కళా వెంకటరమణ.
మదనపల్లె: మదనపల్లె రూరల్ పరిధిలోని ఇసుకనూతపల్లి పంచాయతీలో తాలూకా పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు తాలూకా సీఐ కళా వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గ్రామ ప్రజలను ఉద్దేశించి పలు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు.   ఈ సందర్భంగా గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, యువత చెడు వ్యసనాల బారిన పడకుండా...
199 Views