గుంటూరు జిల్లాలో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ – 720 చలానాలు, రూ.4,74,080 /- జరిమానా; 720 మందికి రోడ్డు భద్రత అవగాహన
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతను మెరుగుపరచడం, ట్రాఫిక్ నిబంధనల అమలును కట్టుదిట్టం చేయడం లక్ష్యంగా నిన్నటి రోజు(09.07.2026)న సాయంత్రం 5.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా...
నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి మండలం డి. వనిపెంట గ్రామంలో "మన భూమా - మన ధీమా" కార్యక్రమం ఐదో రోజు ప్రజలతో మమేకమయ్యాను.
ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి అధికారులతో వెంటనే చర్యలు ప్రారంభించాం. ఈ సందర్భంగా రూ.11 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సీసీ రోడ్లు, డ్రెయిన్ల పనులను ప్రారంభించడం ఆనందంగా ఉంది.
చిన్న గ్రామం, పెద్ద గ్రామం అనే తేడా లేకుండా ప్రతి...
మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చు : జిల్లా ఎస్పీ గారు
మార్కాపురంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ...
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట జూలై 10 మండలంలోని రేణిగుంట ప్రధాన కార్యాలయం పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గం శుక్రవారం ప్రమాణస్వీకారం చేసింది ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్యఅతిథిగా విచ్చేసారు. చైర్మన్‌గా నెమిలే మహేందర్ గౌడ్. డైరెక్టర్లుగా. మసిరెడ్డి సురేందర్ రెడ్డి. గుజ్జుల బాలరాజు. జంగలక్ష్మి.భూక్య మాన్య. కోరే మల్లయ్య. రాపోలు నారాయణరెడ్డి. కోటగిరి...
ఈరోజు 36వ డివిజన్లో చేపట్టినటువంటి 6 బూతుల SIR ప్రక్రియలో, ఏనుమరేషన్ ఫామ్స్ వితరణ మరియు నింపిన ఫామ్స్ ని సేకరించడం జరిగింది. ఈకార్యక్రమంలో దాంపల్లి జ్యోతి మురళి కృష్ణ,
డిప్యూటీ ఫ్లోర్ లీడర్ & 39 వ డివిజన్ కార్పొరేటర్
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట జులై 10 సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ గ్రామస్తులు శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలో బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోయ మధు వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ మహిళలు రైతులు సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి వర్షాలు కురిసే చెరువులు కుంటలు నిండాలని సమృద్ధిగా పంటలు పండాలని ప్రార్ధించారు వర్షా బావ పరిస్థితులు అనుకూలించకపోవడంతో...
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట జులై 10 సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ గ్రామస్తులు శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలో బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోయ మధు వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ మహిళలు రైతులు సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి వర్షాలు కురిసే చెరువులు కుంటలు నిండాలని సమృద్ధిగా పంటలు పండాలని ప్రార్ధించారు వర్షా బావ పరిస్థితులు అనుకూలించకపోవడంతో...
బ్రేకింగ్ న్యూస్
పోక్సో కేసులో బెయిల్ మీద వచ్చి ఆరుగురిని హత్య చేసిన నిందితుడు
రంగారెడ్డి జిల్లాలో దారుణం
షాబాద్ మండలం దైవాలగూడలో తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన రాజ్ కుమార్(28) అనే వ్యక్తిపై మే 16వ తేదీన ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లి
మే 26వ తేదీన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించగా, ఇటీవల బెయిల్‌పై తిరిగి వచ్చిన...
మదనపల్లె: యువ క్రికెటర్లలో ప్రతిభను వెలికితీసి వారికి నాణ్యమైన శిక్షణ అందించాలనే లక్ష్యంతో విజయ భారతి క్రికెట్ అకాడమీని శుక్రవారం కురవంకలో ఘనంగా ప్రారంభించారు. విజయభారతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్. సేతు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి అకాడమీని అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి మాట్లాడుతూ, గ్రామీణ...
మదనపల్లె: ఏపీ ఎస్పీడీసీఎల్ అన్నమయ్య సర్కిల్ స్పోర్ట్స్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా గౌరవ ఎస్సీ సోమశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా డీఈ (ఆపరేషన్) ఎం. గంగాధర్, ట్రెజరర్‌గా ఎస్ఏఓ బ్రహ్మచారి,
స్పోర్ట్స్ జనరల్ సెక్రటరీగా గురు భాస్కర్, కల్చరల్ సెక్రటరీగా ఆర్.ఎల్....