Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Chowdepalli: చౌడేపల్లి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి రిటైర్డ్ పోలీస్ కడియాల ప్రభాకర్ పంచలోహ పాద పద్మలు, గరుడ పీఠం బహుకరణ. స్వామివారికి విశేష పూజలు.
    Chowdepalli: స్థానిక రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి దాత కడియాల ప్రభాకర్ (రిటైర్డ్ పోలీస్) నూతనంగా చేయించిన పంచలోహ పాద పద్మలు గరుడ పీఠం లను అందించారు శుక్రవారం చౌడేపల్లి పట్టణానికి చెందిన ప్రభాకర్ సామాగ్రిని ఆలయ ప్రధాన అర్చకుడు, గ్రామ పెద్దలు పిల్లారి ఏజెన్సీస్ అధినేత పిల్లారి జీవన్ ప్రకాష్ బంకు రాజన్న రంగబాబు ఆధ్వర్యంలో అందించారు అనంతరం వాటిని స్వామి వారికి అలంకరించి విశేష...
    217 Views
  • Boyakonda: ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో రాహుకాల అభిషేకం, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ.
    Boyakonda: శ్రీ బోయకొండ గంగమ్మకు వైభవంగా అభిషేకం ప్రత్యేక పూజలు   శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మకు రాహుకాల అభిషేకాన్ని సాంప్రదాయపద్ధంగా నిర్వహించారు ఉదయాన్నే వేద పండితులు అర్చకులు ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష అభిషేకము నిర్వహించి ప్రత్యేక అలంకరం చేసి అనంతరం రాహుకాల సమయంలో ఉభయ దారుల సమక్షంలో అమ్మవారికి అభిషేకం జరిగింది.   మధ్యాహ్నం వరకు భక్తులు వేచి ఉండి మరి అమ్మవారిని దర్శనం...
    248 Views
  • క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ 'పల్లె నిద్ర' పర్యటన
    క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ 'పల్లె నిద్ర' పర్యటన టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో 'పల్లె నిద్ర' ముగించుకుని, ఉదయాన్నే గ్రామంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు . కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ చెత్త సేకరణ, ఇరిగేషన్ కాలువలు, అంగన్‌వాడీ కేంద్రం, ఎస్సీ కాలనీ, తాగునీటి సమస్యలు, ఎత్తిపోతల పథకం, చెత్త నుండి సంపద తయారీ కేంద్రం తదితర అంశాలను పరిశీలించారు. ప్రభుత్వ...
    197 Views
  • మంచిర్యాల్: సింగరేణి గనులకు జాతీయస్థాయి 5-స్టార్ రేటింగ్
    కేంద్ర బొగ్గు శాఖ ప్రకటించిన 2024-2025 జాతీయ ఉత్తమ గనుల జాబితాలో సింగరేణి సంస్థ ఘనత సాధించింది. ఆర్కే న్యూటెక్, ఆర్కే-6, జేవియర్ ఓపి -2, కైరిగూడ, ఆర్ జి ఓపి-1 గనులకు అత్యుత్యా 5-రేటింగ్ దక్కించుకున్నాయి. దేశవ్యాప్తంగా 50 గనులు ఎంపిక కాగా అందులో 5 సింగరేణి కావడం విశేషం. మరో 17 గనులు,4-స్టార్ సాధించగా. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు..
    337 Views
  • Telangana engineers day
    తెలంగాణలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, చారిత్రక భవనాల నిర్మాణానికి మార్గదర్శకత్వం వహించిన అపర భగీరథుడు శ్రీ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు.   🔹వారి విశిష్ట సేవలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న తెలంగాణ ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని ఇంజనీర్లందరికీ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక...
    190 Views
  • Telangana medchal mla malla Reddy focus on A.P
    ఏపీపై తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఫోకస్.. తిరుపతిలో కొత్త వర్సిటీ  : ఏపీలో విద్యాసంస్థల విస్తరణకు మల్లారెడ్డి శ్రీకారం తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం కీలక ప్రకటన గతేడాది తిరుపతి, విశాఖలో కాలేజీలు కొనుగోలు చేసిన మల్లారెడ్డి తెలంగాణకు చెందిన ప్రముఖ విద్యావేత్త, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర...
    431 Views
  • తాగునీటి కష్టాలకు చెక్.|
    "ఏళ్ల తరబడి ఎదురుచూసిన సమస్యకు పరిష్కారం.. కాలనీ వాసుల్లో హర్షం" మేడ్చల్ మల్కాజిగిరి : ఏళ్లుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ఆల్వాల్ ల్లోని న్యూ ఎంఈఎస్ కాలనీ వాసులకు ఎట్టకేలకు శుభవార్త అందింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తాగునీటి పైప్‌లైన్ పనులు విజయవంతంగా పూర్తికావడంతో కాలనీలో స్వచ్ఛమైన తాగునీటి సరఫరాకు మార్గం సుగమమైంది. ఈ అభివృద్ధి పనులతో కాలనీలో ప్రాథమిక పౌర సౌకర్యాలు...
    368 Views
  • మెగా రక్తదాన శిభిరం లో పాల్గొన్న ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
    మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్ లో మంచిర్యాల క్లబ్ వారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల వారి సహకారంతో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం ఇచ్చిన వారికి రక్తదాన ధృవ పత్రాలను అందజేశారు,ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  మాట్లాడుతూ ఇంత మంచి...
    313 Views
  • హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు వినతులు.|
    'మాస్టర్ ప్లాన్ రహదారులపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రతిపాదనలు" మేడ్చల్ మల్కాజిగిరి :మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బేగంపేట్‌లోని మెట్రో రైల్ భవనంలో హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. కౌకూర్, మీర్జల్‌గూడ, ఏఎస్‌రావు నగర్ పరిసర ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ...
    252 Views
  • డంప్ యార్డ్ తరలించాలి: ఈటల.|
    "నిరసనకారుల అరెస్టులు సరికావని విమర్శ.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్" మేడ్చల్ మల్కాజ్‌గిరి, జూలై 11:- జవహర్‌నగర్ డంప్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, డంప్ యార్డును తరలించి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కోరారు.  డంప్ యార్డుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ,...
    309 Views