Bharat Aawaz
Madanapalle: మదనపల్లెలో ఏపీ ఎస్పీడీసీఎల్ అన్నమయ్య సర్కిల్ స్పోర్ట్స్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం.
మదనపల్లె: ఏపీ ఎస్పీడీసీఎల్ అన్నమయ్య సర్కిల్ స్పోర్ట్స్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా గౌరవ ఎస్‌సీ సోమశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా డీఈ (ఆపరేషన్) ఎం. గంగాధర్, ట్రెజరర్‌గా ఎస్‌ఏఓ బ్రహ్మచారి,   స్పోర్ట్స్ జనరల్ సెక్రటరీగా గురు భాస్కర్, కల్చరల్ సెక్రటరీగా ఆర్.ఎల్....
208 Views