Bharat Aawaz
Madanapalle: మదనపల్లె కురవంకలో విజయ భారతి క్రికెట్ అకాడమీ ఘనంగా ప్రారంభం. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు నాణ్యమైన శిక్షణ ఇవ్వడమే లక్ష్యం.
మదనపల్లె: యువ క్రికెటర్లలో ప్రతిభను వెలికితీసి వారికి నాణ్యమైన శిక్షణ అందించాలనే లక్ష్యంతో విజయ భారతి క్రికెట్ అకాడమీని శుక్రవారం కురవంకలో ఘనంగా ప్రారంభించారు. విజయభారతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్. సేతు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి అకాడమీని అధికారికంగా ప్రారంభించారు.   ఈ సందర్భంగా కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి మాట్లాడుతూ, గ్రామీణ...
236 Views