Accused Out on Bail in POCSO Case Murders Six People

0
180

బ్రేకింగ్ న్యూస్ 

 

పోక్సో కేసులో బెయిల్ మీద వచ్చి ఆరుగురిని హత్య చేసిన నిందితుడు

 

రంగారెడ్డి జిల్లాలో దారుణం 

 

షాబాద్ మండలం దైవాలగూడలో తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన రాజ్ కుమార్(28) అనే వ్యక్తిపై మే 16వ తేదీన ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లి 

 

మే 26వ తేదీన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించగా, ఇటీవల బెయిల్‌పై తిరిగి వచ్చిన రాజ్ కుమార్ 

 

బెయిల్‌పై తిరిగి వచ్చిన అనంతరం తనపై పోక్సో కేసు పెట్టారని కక్షతో, కేసు పెట్టిన బాలికతో పాటు, బాలిక తల్లి, బాలిక నానమ్మలతో పాటు, తన భార్య సరిత, తన ఇద్దరు పిల్లలను దారుణంగా హతమార్చిన రాజ్ కుమార్ 

 

కేసు పెట్టిన బాలికను పొలంలోకి తీసుకెళ్లి రేప్ చేసి చంపినట్టు సమాచారం

 

ఈ విషయం తెలిసి పోలీసులకు సమాచారం ఇచ్చిన రాజ్ కుమార్ తల్లిదండ్రులు

 

ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Search
Categories
Read More
Andhra Pradesh
టుమారో ఎంపీ షెడ్యూల్ విజయనగరం పార్లమెంట్
విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారి రేపటి షెడ్యూల్, విజయనగరం ఎంపీ గారి...
By Mukku Ramu 2026-03-18 13:52:05 0 704
Andhra Pradesh
కరకమందు వద్ద అదుపుతప్పి కారు బోల్తా
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం ఎస్ నడింపల్లి పంచాయతీ, కరకమంద గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి...
By Kothuru Murali 2026-06-24 17:05:24 1 108
Andhra Pradesh
Google data center opening on 28th
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం దగ్గర పడింది. సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా...
By G k Nookala 2026-04-25 06:06:23 0 200
Andhra Pradesh
మదనపల్లె: సైబర్ మోసాల అడ్డాగా మార్చుకున్న కేటుగాళ్లు.
మదనపల్లె కేంద్రంగా జరుగుతున్న సైబర్ మోసాలపై దర్యాప్తు చేసేందుకు పశ్చిమ బెంగాల్ పోలీసులు బుధవారం...
By Pagadala Venkateswar 2026-03-05 03:44:21 0 179
Telangana
కేసు ఒక్కటే కానీ న్యాయం మాత్రం ఒక్కటి కాదు..గ్యార మల్లేష్ .బహుజన్ సమాజ్ పార్టీ
సామాన్యుడి కొడుకు పేరు FIR లో వస్తే “నేరస్థుడు” అని ముద్ర వేస్తారు…...
By Ponnala Srinivasrao 2026-05-15 02:45:27 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com