సోమల కళాశాలలో డెంగ్యూ, టీబీపై అవగాహన ర్యాలీ
సోమల మండలంలోని జూనియర్ కళాశాలలో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాల మేరకు, డెంగ్యూ, టీబీ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, పి. హెచ్. సి. వైద్యులు డాక్టర్ రాజకుమార్, ప్రిన్సిపాల్ నరేంద్ర కుమార్, ఎన్. ఎస్. ఎస్. కోర్డినేటర్ గౌతమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, వ్యాధుల నివారణకు ర్యాలీ, ప్రతిజ్ఞ, కరపత్రాల పంపిణీ...
0 Comments 0 Shares 78 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com