ఆదోని మండలం దొడ్డనగిరి ప్రభుత్వ పాఠశాల స్థలం పై విద్యార్థి సంఘాల నాయకులు గళమెత్తారు
కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగిరి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మైదానాన్ని కాపాడుకోవడానికి దొడ్డనకేరి గ్రామంలో అడుగుపెట్టిన విద్యార్థి సంఘాలు నాయకులు మాట్లాడుతూ వెంటనే జిల్లా కలెక్టర్ గారి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గాని దీనిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులుగా కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ షబ్బీర్ భాష. డి ఎస్ ఎఫ్ ధనాపురం ఉదయ్. పి డి ఎస్ యు ఓ తిరుమలేష్. ఈ కార్యక్రమంలో...
0 Comments 0 Shares 93 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com