"'ఓం నమః శివాయ' జపంతో ఆధ్యాత్మిక సందేశం.. ఆలయ పరిరక్షణకు భారత్-ఇండోనేషియా కీలక ఒప్పందం"
హైదరాబాద్, జూలై 8: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలోని ప్రపంచ ప్రఖ్యాత ప్రంబనాన్ హిందూ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో 'ఓం నమః శివాయ' మంత్రాన్ని జపిస్తూ శివారాధనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ పునరుద్ధరణ, పరిరక్షణకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇండోనేషియా...