Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • చింతలగంగమ్మకు అద్భుత పుష్పాలంకరణ, భక్తుల ఆనందోత్సాహాలు.
    పెద్దమండ్యం: శ్రీ పరభావనామ సంవత్సర చింతలగంగమ్మ తిరునాళ్ల సందర్భంగా, ఆలయ పంతులుగారు అమ్మవారిని రంగురంగుల పుష్పాలు, ఆభరణాలతో అద్భుతంగా అలంకరించారు. ఈ విశేష అలంకరణను రాజా రామ్ మోహన్ తవళం భరించారు. ఈ అలంకరణ భక్తులను అమితంగా ఆకట్టుకుంది. అనంతరం, అత్యంత వైభవంగా జరిగిన పల్లకి గ్రామోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    205 Views
  • యూట్యూబ్ చూసి గొలుసు దొంగలుగా మారిన తల్లి, కొడుకులు
    AP: విశాఖపట్నంలోని పెందుర్తిలో జూన్ 27వ తేదీ సాయంత్రం 68 ఏళ్ల వృద్ధురాలి మెడలోని 5 తులాల బంగారు గొలుసు, తాళిని స్కూటీపై వచ్చిన తల్లీకొడుకులు దొంగిలించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను విశాఖలోని రామా టాకీస్ ప్రాంతానికి చెందిన ధనలక్ష్మీ, అక్షిత్‌లుగా గుర్తించారు. లగ్జరీ జీవితానికి అలవాటుపడి, అప్పులపాలైన ధనలక్ష్మీ, సులభంగా డబ్బు సంపాదించే మార్గాల కోసం యూట్యూబ్‌లో వెతికి, ఈ...
    203 Views
  • పొదిలి పట్టణంలో సర్ కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించిన
    l జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు గారు,ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి,ఇతర అధికారులు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్ కార్యక్రమానికి గడువు తక్కువగా ఉన్నందున త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తిచేయాలని బిఎల్వోలు,ఇతర సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ప్రజల సైతం వారికి సహకరించి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.
    231 Views
  • ఆర్ఎస్ఎస్ పుంగనూరు ఖండం ఆధ్వర్యంలో శ్రీగురుపూజోత్సవం
    చిత్తూరు జిల్లా పుంగనూరులోని జేఎండీ కళ్యాణ మండపంలో ఆదివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పుంగనూరు ఖండం ఆధ్వర్యంలో శ్రీగురుపూజోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా విభాగ్ సద్భావన ప్రముఖ్ మోహన్‌రామిరెడ్డి మాట్లాడుతూ, జాతీయ జీవనానికి, హిందూ సంస్కృతికి భగవాధ్వజం ప్రతీక అని, దానిని సంఘం గురువుగా భావిస్తుందని తెలిపారు. దేశ వైభవం కోసం సేవాభావం, క్రమశిక్షణ, త్యాగస్ఫూర్తితో పనిచేయాల్సిన...
    287 Views
  • హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.|
    "ప్రజా సమస్యల పరిష్కారమే విజయానికి మార్గమని కార్యకర్తలకు ఈటల రాజేందర్ దిశానిర్దేశం" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జులై 7: భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో రానున్న హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలే ప్రధాన అజెండాగా నిలిచాయి.  సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ, ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల...
    373 Views
  • వచ్చే నెల నుండి గ్రామం మధ్యలోనే రేషన్ షాపు నిర్వహించాలి – డీలర్ మేడం గారిని కోరిన బాబాపూర్ సర్పంచ్ సత్రవేణి రాజన్న మరియు గ్రామస్థులు
    🎤 కుమురం భీం భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్      బాబాపూర్:గతంలో చాలా కాలం పాటు గ్రామం మధ్యలోనే అందరికీ అందుబాటులో నడిచిన చౌక ధరల దుకాణాన్ని (రేషన్ షాపు) గత ఒక సంవత్సరం నుండి ఊరి బయటకు మార్చడం వల్ల స్థానిక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక సంవత్సరం నుండి ఊరి బయట ఉన్న ఈ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవడానికి ఇబ్బందిగా మారిందని బాబాపూర్ గ్రామ...
    411 Views
  • మంచిర్యాల్: విశ్వనాధ్ ఆలయంలో చోరీ..
    మంచిర్యాల్ లోని విశ్వనాధ్ ఆలయం లో చోరీ జరిగినట్లు ఆలస్యంగా తెలిసింది. సోమవారం ఆలయం మూసివేసిన అనంతరం తెల్లవారుజామున దుండగులు ఆలయంలో కి చొరబడి సుమారు రూ87 వేల విలువ చేసి వెండి ఆభరణాలు, వాచ్మెన్ మొబైల్ ఎత్తుకెళ్లారు. ఆలే జూనియర్ అసిస్టెంట్ ప్రతాప్ సింగ్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. టౌన్ సెంటర్లోని ఆలయంలో చూరి ఘటన కలకలం రేపింది.
    382 Views