🎤 కుమురం భీం భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్
బాబాపూర్:గతంలో చాలా కాలం పాటు గ్రామం మధ్యలోనే అందరికీ అందుబాటులో నడిచిన చౌక ధరల దుకాణాన్ని (రేషన్ షాపు) గత ఒక సంవత్సరం నుండి ఊరి బయటకు మార్చడం వల్ల స్థానిక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక సంవత్సరం నుండి ఊరి బయట ఉన్న ఈ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవడానికి ఇబ్బందిగా మారిందని బాబాపూర్ గ్రామ...