మార్కాపురం కలెక్టరేట్ లో నూతన PGRS భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు, ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణరెడ్డి గారు,ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి,వెలుగొండ ప్రాజెక్ట్ SE అబు తాలిం,ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు.
మార్కాపురం పట్టణంలోని పలు ప్రాంతాల్లో సర్ కార్యక్రమం లో జరుగుతున్న ఎన్యూమ్యారేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియతీరును మున్సిపల్ సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు.సమయం తక్కువగా ఉన్నందున డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
చిన్నారి సుస్మితకు ఆశీస్సులు అందించిన టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు
యర్రగొండపాలెం మండలం, అమానిగుడిపాడు గ్రామంలో వైదనా దేవదానం గారి కుమార్తె చిన్నారి సుస్మిత పుష్పాలంకరణ వేడుకలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, చిన్నారిని ఆశీర్వదిస్తూ ఆమెకు ఆయురారోగ్యాలు, విద్యాభివృద్ధి, ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈగల్ విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈగల్ విభాగానికి సంబంధించిన వార్షిక నివేదికను శ్రీ ఆకే రవికృష్ణ గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నివారణకు ఈగల్ విభాగం తీసుకుంటున్న చర్యలు, సాధించిన ఫలితాలను ఈ నివేదికలో...
ప్రజా సమస్యల పరిష్కారమే నా తొలి ప్రాధాన్యత
దర్శి టిడిపి కార్యాలయం లో ప్రజల నుండి వివతి పత్రాలు స్వీకరణ లో స్పష్టం చేసిన Dr Gottipati Lakshmi
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శనివారం దర్శి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో "గ్రీవెన్స్ – ప్రజా సమస్యల పరిష్కార వేదిక" ను నిర్వహించిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు.
ఈ...
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు...రౌడీ షీటర్లకు ముద్దనూరు సి.ఐ స్ట్రాంగ్ వార్నింగ్
జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు ముద్దనూరు సి.ఐ నగేష్ బాబు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లను స్థానిక పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఈ సందర్భంగా వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా మంచి...
అనగా ఈ రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు :
ఉదయం : 9.00 గంటలకు దర్శి లోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద గల సర్వ శిక్షా అభియాన్ స్కూల్ నందు పి. డి. గారితో కలిసి విభిన్న ప్రతిభావంతులకు సంబందించిన పరికరాలు అందజేస్తారు.
ఉదయం : 9.30 గంటలకు దర్శి పట్టణం లోని శ్రీ వాసవి ఆర్యావైశ్య కల్యాణ మండపం నందు దర్శి మండలం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి లో ప్రథమ,...
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కాపురం జిల్లా ఓఎస్డీ అడ్మిన్‌గా నవజ్యోతి మిశ్రా, రాజమహేంద్రవరం అదనపు ఎస్పీ అడ్మిన్‌గా పాటిల్ దేవ్ రాజ్, పోలవరం జిల్లా ఓఎస్డీ అడ్మిన్‌గా మందా జావలి అల్ఫోన్స్, అమరావతి ఓఎస్డీ లాండ్ ఆర్డ్‌ర్‌గా మనోజ్ రామనాథ్ హెగ్డే, పల్నాడు...
"ఆలస్యానికి తావు లేకుండా పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశం"
మేడ్చల్ మల్కాజ్గిరి : మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని ఆల్వాల్ చినరాయుని చెరువులో కొనసాగుతున్న హైసింత్ (నీటి కలుపు) తొలగింపు పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా యాదగిరి, కాలనీ సభ్యులతో కలిసి చెరువును సందర్శించిన ఆమె పనుల పురోగతిని పరిశీలించారు.
హైసింత్ ...
"పికెట్‌లోని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి"
మేడ్చల్ మల్కాజిగిరి : భారత మాజీ ఉపప్రధాని, నవభారత నిర్మాత బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పికెట్‌లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశ రాజకీయాలు, సామాజిక సేవలో బాబూ జగ్జీవన్ రామ్ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు....