"ఆలస్యానికి తావు లేకుండా పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్కు ఆదేశం"
మేడ్చల్ మల్కాజ్గిరి : మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని ఆల్వాల్ చినరాయుని చెరువులో కొనసాగుతున్న హైసింత్ (నీటి కలుపు) తొలగింపు పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా యాదగిరి, కాలనీ సభ్యులతో కలిసి చెరువును సందర్శించిన ఆమె పనుల పురోగతిని పరిశీలించారు.
హైసింత్ ...