Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పేదింటికి సౌర వెలుగు… ప్రతి కుటుంబానికి కరెంట్ భారం నుంచి ఉపశమనం
    పేదింటికి సౌర వెలుగు… ప్రతి కుటుంబానికి కరెంట్ భారం నుంచి ఉపశమనం! దర్శి మండలం రామచంద్రాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానళ్లను దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ , డా కడియాల లలిత్ సాగర్ గార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి...
    257 Views
  • మల్కాజిగిరిలో మేవెన్ సిలికాన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం.|
    "సెమీకండక్టర్ రంగంలో యువతకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించే దిశగా ముందడుగు" మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 4: భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యానికి మరో కీలక అడుగు పడింది. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రముఖ వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్ శిక్షణా సంస్థ మేవెన్ సిలికాన్ అత్యాధునిక 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల...
    285 Views
  • టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే
    కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేనపై ఎన్నికల సంఘం ఆదేశాలు ‎15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకపోతే ఎలాంటి తదుపరి సమాచారం లేకుండా పార్టీ దరఖాస్తును మూసివేస్తామని సీఈసీ వెల్లడి ‎‎టీఆర్ఎస్ పేరుపై ప్రజల్లో అనేక అభ్యంతరాలు వ్యక్తం అయినందున, ఆ పేరు కొనసాగించడం కుదరదని కవితకు లేఖ రాసిన సీఈసీ
    288 Views
  • బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత నిబంధనలు పాటించని గాయత్రి టిఫిన్ సెంటర్, అరోమా హోటల్, గణేష్ ఇడ్లీ సెంటర్, ఏషియన్ బేకరీలకు రూ.500 చొప్పున మరియు bawarchi హోటల్ రూ. 1000 జరిమానా విధించారు. పరిశుభ్రత పాటించడంతో పాటు ప్లాస్టిక్ వినియోగం మానుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతి తనకీలో i/c S. I Ganesh & Datta rao పాలుగోన్నారు
    389 Views
  • సిద్దిపేట్ కా షేర్ హరీష్ అన్న
    హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్‌ ల్యాండ్ విషయంలో, వాళ్ళకి కావలసిన పరికరాల విషయంలో చాలా హెల్ప్ చేశారు ‎ఆరోజు హరీష్ రావు గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు ఎంతోమంది చిన్నారులు ప్రాణాలతో బ్రతుకుతున్నారు ‎సినీ నటుడు విజయ్ దేవరకొండ
    285 Views
  • అభివృద్ధి పనులు త్వరగా పూర్తీ చేయాలి: మంచిర్యాల కలెక్టర్
    ప్రజల సంక్షేమం అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల్ కాలేజీ రోడ్లో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి పనులను శనివారం పరిశీలించారు.రూ 129 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి,రూ23.75 కోట్లతో క్రిటికల్ కేర్ విభాగం ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.. 
    376 Views
  • ప్రపంచాన్ని ఊరించే రుచి.. హైదరాబాద్ బిర్యానీ ఘనత.|
    "వరల్డ్ బిర్యానీ డే సందర్భంగా మరోసారి వెలుగులోకి వచ్చిన హైదరాబాద్ బిర్యానీ ప్రత్యేకత" హైదరాబాద్, జూలై 5: ప్రతి ఏడాది జూలై మొదటి ఆదివారం (నేడు) నిర్వహించే వరల్డ్ బిర్యానీ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా బిర్యానీ ప్రియులు తమ అభిమాన వంటకాన్ని ఆస్వాదిస్తున్నారు. భారతదేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన బిర్యానీలు ప్రసిద్ధి చెందినప్పటికీ, హైదరాబాద్ బిర్యానీకి దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది....
    392 Views
  • గిద్దలూరు పట్టణంలో సర్ కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించిన
    గిద్దలూరు పట్టణంలో సర్ కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,ఇతర అధికారులు. ఎన్యూమ్యారేషన్,డిజిటలైజేషన్ ను వేగవంతం చేయాలని,ఈ ప్రక్రియలో ఇంకా వెనుకబడి ఉండటాన్ని గమనించి సిబ్బంది నిర్లక్ష్యం వీడి త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు..
    219 Views
  • "జగన్నాథుడికి జ్వరం ఎందుకు?"
    "రథయాత్రకు ముందు జరిగే అనసార విధానం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం" హైదరాబాద్ జులై 5 : ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ శ్రీ జగన్నాథ రథయాత్ర గురించి చాలా మందికి తెలుసు. కానీ ఆ రథయాత్రకు ముందు ప్రతి ఏడాది జరిగే 'అనసార విధానం' గురించి మాత్రం కొద్దిమందికే అవగాహన ఉంటుంది.  మహాస్నానం అనంతరం శ్రీ జగన్నాథుడు, శ్రీ బలభద్రుడు, శ్రీ సుభద్రాదేవి 14 రోజుల పాటు భక్తులకు దర్శనం ఇవ్వరు. ఈ సమయంలో స్వామివారు...
    527 Views
  • క్రికెట్ చూస్తుంటే.. ఈ యాడ్స్ అవసరమా?
    "చిన్నారులు చూస్తున్న సమయంలో అడల్ట్ యాడ్స్‌పై ఎంపీ కీర్తి ఆజాద్ అభ్యంతరం" హైదరాబాద్, జూలై 5: క్రికెట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాల సమయంలో ప్రసారమయ్యే అడల్ట్ ఉత్పత్తుల ప్రకటనలపై మరోసారి చర్చ మొదలైంది. టీఎంసీ ఎంపీ, మాజీ భారత క్రికెటర్ కీర్తి ఆజాద్ ఈ అంశంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ, చిన్నారులు కూడా మ్యాచ్‌లు చూస్తున్న సమయంలో ఇలాంటి ప్రకటనలు ప్రసారం చేయడం సమంజసం కాదని...
    330 Views