తిరుపతి కి చెందిన మిష్టర్ గోపి నీ national anti corruption and crime bureau (NACCB )national vice president prince sharmaవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గా కరాపటి గోపి నీ నియమించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ లంచం తిసుకోవాడం, లంచం ఇవ్వడం పెద్ద నేరం అన్నారు. లంచం తిసుకోనీ, లంచం ఇవ్వానీ సమాజాన్ని చూడాలని వుందని చెప్పారు.
"ఒడిశా నుంచి నాగ్‌పూర్‌కు తరలిస్తున్న రూ.20.56 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్, అదుపులో ఒక బాలుడు"
సికింద్రాబాద్, జూలై 6: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను జీఆర్‌పీ సికింద్రాబాద్, ఈగల్ టీమ్ (టీజీఎన్‌బీ), ఆర్‌పీఎఫ్ సంయుక్తంగా పట్టుకున్నాయి. శనివారం (జూలై 5) నిర్వహించిన తనిఖీల్లో మహారాష్ట్రకు చెందిన...
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో ఈరోజు ఉదయం యువతికి పాము కాటు వేయగా రోడ్డు సౌకర్యం లేక డోలీలో ప్రాథమిక ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. కూనవరం మండలం కొత్త కార్మన్ కొండ, గిరిజన గూడెం కి చెందిన సమ్మక్క ప్రియ అనే బాలిక పాము కాటుకి గురైంది వారి గిరిజన గూడెం కి రోడ్డు మార్గం లేక ఆంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికను వారి కుటుంబ సభ్యులు నాలుగు కొండలు డోలితో దాటించి కూటూరు...
నారాయణఖేడ్ mla పట్లోళ్ల సంజీవరెడ్డి గారి కృషితో మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో అభివృద్ది పనులను ప్రారంభించడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పట్లోళ్ల శేఖర్ రెడ్డి గారు sc కాలనీలో సీ సీ రోడ్డు పనులను పూజ చేసి ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాజీ రేష దిగంబర్ రెడ్డి గారు మరియు వార్డ్ మెంబెర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
"బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్న మర్రి రాజశేఖర్ రెడ్డి"
మేడ్చల్ మల్కాజ్‌గిరి,,: జూలై 6: భారత మాజీ ఉప ప్రధానమంత్రి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ వర్ధంతి సందర్భంగా మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా...
"దేశ సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమన్న ఎంపీ ఈటల రాజేందర్"
హైదరాబాద్, జూలై 6: నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, దేశంలో ఒకే జెండా, ఒకే రాజ్యాంగం కోసం డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ...
"జ్ఞానమాల కార్యక్రమంలో అంబేద్కర్, జ్యోతిరావు పూలే, గద్దర్ ఆశయాల స్మరణ"
మేడ్చల్ మల్కాజ్‌గిరి, జూలై 6: ఆల్వాల్ అంబేద్కర్ నగర్‌లో జ్ఞానమాల 160వ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, ప్రజాకవి గద్దర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో వెంకటచారి, శివశంకర్, సంపత్ కుమార్,...
వాల్మీకి నాయకులు మాజీ జెడ్పిటిసి రామ్ భీం నాయుడు మాట్లాడుతూ వాల్మీకుల చిరకాల కోరిక ఆశయం లక్ష్యం ఇప్పటికీ 50 సంవత్సరాలు దాటిపోయింది మాకు న్యాయం ఎప్పుడూ జరుగుతుంది. అని వాల్మీకి నాయకులు పోరాడుతూనే ఉన్నారు సంవత్సరాలు గడిచిన వాల్మీకుల చిరకాల కోరిక తీరేంతవరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఎస్టి హోదా వచ్చేంతవరకు మా బతుకులు మరువని తెలియజేశాడు. రాజకీయ నాయకులు ఓటు బ్యాంకింగ్ గా మాత్రమే వాల్మీకులు ను...
"తెలంగాణలో మారనున్న వర్షాల తీరు.. రైతులు, ప్రజలు తెలుసుకోవాల్సిన కీలక విషయాలివే"
హైదరాబాద్ : తెలంగాణలో జూలై నెల ప్రారంభమైనప్పటి నుంచి ఒక ప్రశ్న తరచూ వినిపిస్తోంది. ఈ ఏడాది వర్షాలు ఎలా ఉంటాయి? ఎక్కడో భారీ వర్షాలు, మరెక్కడో ఎండలు.. ఇలాంటి పరిస్థితులు ఎందుకు కనిపిస్తున్నాయి? దీనికి ప్రధాన కారణంగా వినిపిస్తున్న పేరు ఎల్‌నినో. ప్రపంచ వాతావరణ వ్యవస్థను ప్రభావితం చేసే ఈ సహజ ప్రక్రియ...