"పికెట్లోని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి"
మేడ్చల్ మల్కాజిగిరి : భారత మాజీ ఉపప్రధాని, నవభారత నిర్మాత బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పికెట్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశ రాజకీయాలు, సామాజిక సేవలో బాబూ జగ్జీవన్ రామ్ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు....