Bharat Aawaz
అనగా ఈ రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
అనగా ఈ రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు :  ఉదయం : 9.00 గంటలకు దర్శి లోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద గల సర్వ శిక్షా అభియాన్ స్కూల్ నందు పి. డి. గారితో కలిసి విభిన్న ప్రతిభావంతులకు సంబందించిన పరికరాలు అందజేస్తారు. ఉదయం : 9.30 గంటలకు దర్శి పట్టణం లోని శ్రీ వాసవి ఆర్యావైశ్య కల్యాణ మండపం నందు దర్శి మండలం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి లో ప్రథమ,...
192 Views