Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు: సబ్ రిజిస్టార్ పై రూ. 70 వేల ముడుపులు ఆరోపణలు..
    పుంగనూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఒక నివాస గృహ రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్ట్రార్ రూ. 70 వేల లంచం తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై సోమవారం సబ్ రిజిస్ట్రార్ ను వివరణ కోరగా, ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానాలు బలపడ్డాయి. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
    289 Views
  • పుంగునూరు నియోజకవర్గం :ఒంగోలు ట్రిపిల్ ఐటీ కి సదుం విద్యార్థి ఎంపిక.
    పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల విద్యార్థి మహమ్మద్ అఫాక్ ఒంగోలు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించినట్లు ప్రిన్సిపల్ జయసింహ నాయుడు సోమవారం తెలిపారు. పదో తరగతిలో 572 మార్కులు సాధించి ప్రతిభ చూపిన అఫాక్‌ను పాఠశాల బృందం, గ్రామస్తులు అభినందించారు# కొత్తూరు మురళి .
    249 Views
  • పుంగునూరు నియోజకవర్గం:సోమల ఇలా ఉంటే రోగాలు రాకుండా ఏమవుతాయి
    పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో మూడు రోజుల క్రితం చనిపోయిన వీధి కుక్క కుళ్ళిపోయి, పురుగులు వచ్చి భయంకరమైన దుర్గంధాన్ని వెదజల్లుతోంది. ఈ దుర్గంధంతో అటుగా వెళ్లే పాదచారులు, వాహనదారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంఈఓ, బ్యాంక్ వంటి కార్యాలయాలకు వెళ్లే మార్గంలోనే ఈ దుస్థితి నెలకొన్నప్పటికీ, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు మంగళవారం అసహనం వ్యక్తం...
    240 Views
  • ఆసిఫాబాద్ సందీప్ నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి కమిషనర్ హామీ
     🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 11వ వార్డు పరిధిలోని సందీప్ నగర్ కాలనీ దీర్ఘకాలిక సమస్యలపై స్థానిక కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ తక్షణమే స్పందించారు. కాలనీ వాసులు తమ డ్రైనేజీ, కల్వర్టు సమస్యలను వివరిస్తూ అందించిన వినతి పత్రాన్ని ఆయన మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, కల్వర్టు నిర్మించకపోవడం వల్ల...
    387 Views
  • యాదాద్రి దేవస్థానం బోర్డు ఏర్పాటు.|
    "రెండేళ్ల పదవీకాలంతో పాలకమండలి నియామకం." హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ మంగళవారం జి.ఓ.ఆర్.టి. నెం.392ను జారీ చేసింది. పాలకమండలి చైర్మన్‌గా ఎం. సత్యనారాయణ రెడ్డిని నియమించగా, సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిలప్పగారి విజయరాజం, విజయేందర్ తుల, పోచబోయిన...
    232 Views
  • రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆదేశానుసారం
    రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆదేశానుసారం  మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలంలోని క్లస్టర్ 8 పరిధిలోని అస్సానాబాద్ గ్రామంలో 2014 బూతు నందు వితంతువులు వృద్ధులు వికలాంగులకు సచివాలయ సిబ్బందితో ఇంటింటికి తిరిగి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన క్లస్టర్ 8...
    183 Views
  • ఇండ్లా నిర్మాణం కొనసాగిస్తునే... మూవీ ప్రొడక్షన్ వైపు అడుగులు వేస్తున్నా కొండారెడ్డి పెదమల...
    ఇల్లు కట్టడం మరియు మూవీ ప్రొడక్షన్ (నిర్మాణం) - ఈ రెండు రంగాలూ చాలా బాధ్యతతో కూడుకున్నవి. ఒకదానికి ప్లానింగ్, ఇంజనీరింగ్ అవసరమైతే; మరొకదానికి క్రియేటివిటీ, మార్కెటింగ్ అవసరం. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లడానికి ఒక చక్కటి ప్రణాళిక తో  ,మైత్రి ప్రొడక్షన్ పేరు తో త్వరలో  ‎ఓ సినిమా నిర్మాణం చెసెందుకు అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం,మైత్రి ప్రొడక్షన్స్ ‎ద్వారా...
    249 Views
  • టీడీపీ ఆధ్వర్యంలో SIR కార్యక్రమం: ఓటరు నమోదుపై అవగాహన.
    అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నేటిపాలెం గ్రామంలో టీడీపీ ఇంచార్జ్ బీదం గురునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాను పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ...
    375 Views
  • నీటి పొదుపు, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం.
    ఎల్-నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో వ్యవసాయ, అనుబంధ శాఖలు ముందస్తు కార్యాచరణతో పనిచేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం ఆదేశించారు. జిల్లాలో లక్ష ఎకరాల్లో ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ అమలు, ఆరుతడి పంటల సాగు, ప్రకృతి వ్యవసాయం విస్తరణ, మామిడి తోటల్లో అంతర పంటలు, సూక్ష్మ నీటిపారుదల పథకాల అమలు, రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అన్ని...
    211 Views
  • పరాయి మోజులో పడి.. రుబ్బురాయితో భర్తను హతమార్చిన భార్య!
    అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేసిన ఘటన మదనపల్లెలో వెలుగు చూసింది. అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి నిందితుల అరెస్టు వివరాలను మంగళవారం వెల్లడించారు. పెద్దమండెం మండలం నారమాకుల తండాకు చెందిన చిన్నబుడ్డన్ననాయక్ భార్య రమీల, అదే ఊరి రెడ్డప్పనాయక్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త మందలించడంతో కక్ష పెంచేసుకుంది. ఈనెల 18 రాత్రి ప్రియుడితో కలిసి రుబ్బురాయితో తలపై...
    211 Views