Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • SIR ప్రక్రియ గడువును పొడిగించాలి: నిసార్ అహమద్.
    ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ గడువును పెంచాలని వైఎస్సార్సీపీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహమద్ మంగళవారం కోరారు. మదనపల్లి పట్టణంలోని 23వ వార్డులో నిర్వహించిన అవగాహన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటరు దరఖాస్తులపై అవగాహన కల్పించారు. డిజిటైజేషన్ ఆలస్యం వల్ల అర్హులు నష్టపోకుండా గడువు పొడిగించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇబ్బందులుంటే అవెన్యూ...
    308 Views
  • 1వ వార్డులో పర్యటించిన కౌన్సిలర్ జాడి వినోద్ పేదల సమస్యల పరిష్కారమే ధ్యేయం
    🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్, జూలై 1, 2026: స్థానిక 1వ వార్డులోని ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వార్డులోని ఒక నిరుపేద కుటుంబం నివాసానికి స్వయంగా వెళ్లిన ఆయన, వారి జీవన పరిస్థితులను మరియు వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజల కష్టాలను నేరుగా వారి...
    372 Views
  • మదనపల్లి: రిటైర్డ్ పోలీసు అధికారులకు ఎస్పీ ఘన వీడ్కోలు.
    అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, మంగళవారం మాట్లాడుతూ, అన్నమయ్య పోలీస్ శాఖలో సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ పొందిన అధికారులు నేటి తరానికి ఆదర్శనీయులని అన్నారు. జూన్ నెలాఖరుతో రిటైరైన ఏఎస్ఐలు బాషా, మోసెస్, హెడ్ కానిస్టేబుల్ మదన మోహన్ రెడ్డిలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన ఘనంగా సన్మానించారు. బాధితులకు ప్రయోజనాలు త్వరగా అందేలా చూస్తామని, ఏ సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించవచ్చని ఎస్పీ భరోసా ఇచ్చారు.
    238 Views
  • అన్నమయ్య జిల్లాలో 97.38% ఓటర్లకు ఫారంల పంపిణీ పూర్తి: కలెక్టర్.
    అన్నమయ్య జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం సమర్థవంతంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం తెలిపారు. ఈసీఐ సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన, జిల్లాలో మొత్తం 12,32,439 మంది ఓటర్లకు గాను, 12,00,996 మందికి (97.38%) ఎన్నికల ఫారంల పంపిణీ పూర్తయిందని వెల్లడించారు. మ్యాపింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియలను వేగవంతం చేస్తూ ఓటరు...
    232 Views
  • మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి.
    మదనపల్లిలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నక్కలదిన్నెకు చెందిన చంద్రబాబు కుమారుడు రంగు రాజశేఖర్ (22) అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. రాజశేఖర్ బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఆర్చి (ARC) సమీపంలో ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో రాజశేఖర్ స్పాట్‌లోనే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి...
    232 Views
  • ప్రతి ఇంటికి సంక్షేమం… ప్రతి కుటుంబానికి భరోసా – కూటమి ప్రభుత్వ లక్ష్యం
    ప్రతి ఇంటికి సంక్షేమం… ప్రతి కుటుంబానికి భరోసా – కూటమి ప్రభుత్వ లక్ష్యం ముండ్లమూరు మండలం చంద్రగిరి గ్రామంలో సచివాలయ సిబ్బందితో కలిసి దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి నెల ఒకటో తేదీన అవ్వాతాతలకు పెన్షన్ అందించడం కూటమి ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న బాధ్యతకు...
    217 Views
  • మదనపల్లెలో తాగునీటి సమస్యకు బోరుతో పరిష్కారం.
    అన్నమయ్య జిల్లా మదనపల్లెలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆదేశాల మేరకు 35వ వార్డులో బోరు ఏర్పాటు పనులు చేపట్టారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బోరు ఏర్పాటు పూర్తయిన తర్వాత తాగునీటి సరఫరా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే షాజహాన్ భాషకు, 35వ వార్డు ఇంచార్జ్ రమేష్ రెడ్డికి...
    193 Views
  • సాయినగర్ సమస్యలపై శాంతి ఆకస్మిక పర్యటన.|
    "మురుగు, వేలాడే విద్యుత్ తీగలు, నీటి నిల్వపై స్థానికులతో సమీక్ష" మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : ఆల్వాల్ మాజీ  కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి యాదగిరితో కలిసి సాయినగర్‌లో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా మురుగు కాలువల దిగ్బంధం, ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మల తొలగింపు, నీటి నిల్వ సమస్యలు, కమ్యూనిటీ హాల్ మరమ్మతుల అవసరాన్ని స్థానికులతో కలిసి...
    223 Views
  • 'వైద్య నారాయణో హరి'.. డాక్టర్ల సేవలు అమూల్యం: ఈటల.|
    "డాక్టర్స్ డే వేడుకల్లో వైద్యులకు సన్మానం" మేడ్చల్ మల్కాజిగిరి: డాక్టర్ల సేవలు అమూల్యమైనవని, అందుకే వారిని "వైద్య నారాయణో హరి" అంటూ భగవంతునితో పోలుస్తారని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా వనస్థలిపురంలోని లక్ష్మి హాస్పిటల్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రీహాబిలిటేషన్...
    445 Views
  • ఇంటి స్థలాలు కై కలెక్టరేట్ ముట్టడి
    ట్రాక్టర్ ఫై గుడిసె వేసి ఇంటి నమూనాలతో వినూత్న ప్రదర్శన   ఆందోళన ఉద్రిక్తం 40 మంది సిపిఐ నేతల అరెస్ట్ MAHABUBABAD: నేడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు ఇంటి నెంబర్లకై కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రాక్టర్పై గుడిసె వేసి ఇంటి నమూనాలతో వినూత్న ఆందోళన నిర్వహించారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా...
    982 Views