Bharat Aawaz
ఆసిఫాబాద్ సందీప్ నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి కమిషనర్ హామీ
 🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 11వ వార్డు పరిధిలోని సందీప్ నగర్ కాలనీ దీర్ఘకాలిక సమస్యలపై స్థానిక కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ తక్షణమే స్పందించారు. కాలనీ వాసులు తమ డ్రైనేజీ, కల్వర్టు సమస్యలను వివరిస్తూ అందించిన వినతి పత్రాన్ని ఆయన మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, కల్వర్టు నిర్మించకపోవడం వల్ల...
387 Views