మదనపల్లె ఎన్వీఆర్ లేఅవుట్‌కు చెందిన చెవిటి, మూగ మహిళ షర్మిలను రేషన్ కార్డులో మృతురాలిగా నమోదు చేయడంతో ఆమెకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. వివాహిత అయిన షర్మిలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాను బ్రతికే ఉన్నానని, తన పేరు సరిచేసి న్యాయం చేయాలని ఆమె సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించింది. ఈ విషయంపై ఐటీయూసీ నాయకుడు గొంగడి కృష్ణమూర్తి స్పందించి, అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు...
మదనపల్లె మండలం పోతబోలు గ్రామానికి చెందిన భాస్కర్ తన పడకగదిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు గంగులప్ప, జయలక్ష్మి సీసీ కెమెరా ఏర్పాటు చేశారని సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. కెమెరాలో రికార్డైన వ్యక్తిగత వీడియోలను సెల్ఫోన్ల ద్వారా బహిర్గతం చేస్తూ తనను అవమానిస్తున్నారని ఆరోపించాడు. తన భార్యతో ఉన్న వ్యక్తిగత క్షణాలను కూడా చిత్రీకరిస్తున్నారని వాపోయాడు. గతంలోనూ తప్పుడు ఆరోపణలతో పరువు...
మదనపల్లెలో అతిగా మద్యం సేవించడం వల్ల సత్యసాయి జిల్లా కదిరి పిల్లవంక కాలనీకి చెందిన నారాయణ అనే నాయి బ్రాహ్మణుడు మృతి చెందాడు. గత ఐదు రోజులుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే అధికంగా మద్యం సేవిస్తున్న నారాయణ, ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం స్విమ్స్‌కు తరలించారు. అయితే మార్గమధ్యంలో మదనపల్లె వద్ద ఆయన మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
విశాఖ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం, ఇద్దరు కార్మికుల మృతి
పరిశ్రమల్లో తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని పవన్ ఆదేశం
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
విశాఖపట్నం సమీపంలోని అనకాపల్లి జిల్లా, పరవాడ ఫార్మా సిటీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన,...
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన SIR అవగాహన సదస్సుకు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారికి గజమాలతో ఘన స్వాగతం పలికి సన్మానించారు.
సభలో ప్రసంగించిన ఈటల రాజేందర్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రతి...
భారత్ అవాజ్ న్యూస్:23 జూన్ రోజున వరంగల్ జిల్లా దుగ్గొండి: మండలం వెంకటాపురం గ్రామం ఓ వృద్ధ దంపతులు తమ ముగ్గురు కొడుకులు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న దుగ్గొండి పోలీసులు వెంటనే స్పందించి వృద్ధ దంపతులకు అండగా నిలిచారు. పోలీసులు ముగ్గురు కుమా రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి, తల్లిదండ్రుల పట్ల తమ బాధ్యతలను...
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త, జాతీయవాది నాయకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్...
హైదరాబాద్ : అయోధ్య రామ మందిరంలో విరాళాల అక్రమాల ఆరోపణలపై కొనసాగుతున్న దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక పురోగతి సాధించింది.
ఈ కేసుకు సంబంధించి సుమారు 150 మంది అనుమానితులను గుర్తించినట్లు సమాచారం. వీరిలో దాదాపు 25 మందిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితులుగా భావిస్తున్న లవ్ కుష్ మిశ్రా, అవనీష్, అనుకల్ప్ మిశ్రా, కరుణే, రామ్...
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మంగళవారం ఈస్ట్ మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇనిస్టిట్యూట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా తరగతి గదులు, ప్రయోగశాలలు, కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించి అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడి విద్యా పరిస్థితులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు.
కళాశాల ప్రిన్సిపాల్ సతీష్ కుమార్‌తో పాటు అధ్యాపక బృందం...
🏅ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా మహోత్సవమైన ఒలింపిక్స్‌కు ప్రతీకగా నిర్వహించే అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా క్రీడాకారులు, క్రీడాభిమానులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారుల మధ్య ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వ భావాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
🏅క్రీడా నైపుణ్యాలను...