ఈస్ట్ మారేడ్‌పల్లి ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇనిస్టిట్యూట్‌లో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్.|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మంగళవారం ఈస్ట్ మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇనిస్టిట్యూట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా తరగతి గదులు, ప్రయోగశాలలు, కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించి అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడి విద్యా పరిస్థితులు, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. కళాశాల ప్రిన్సిపాల్ సతీష్ కుమార్‌తో పాటు అధ్యాపక బృందం...
2 Comments 0 Shares 1K Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com