అయోధ్య రామ మందిర విరాళాల అక్రమాల కేసులో కీలక పురోగతి.. 150 మంది అనుమానితుల గుర్తింపు.|
హైదరాబాద్ : అయోధ్య రామ మందిరంలో విరాళాల అక్రమాల ఆరోపణలపై కొనసాగుతున్న దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక పురోగతి సాధించింది.  ఈ కేసుకు సంబంధించి సుమారు 150 మంది అనుమానితులను గుర్తించినట్లు సమాచారం. వీరిలో దాదాపు 25 మందిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితులుగా భావిస్తున్న లవ్ కుష్ మిశ్రా, అవనీష్, అనుకల్ప్ మిశ్రా, కరుణే, రామ్...
0 Comments 0 Shares 95 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com