Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అవినీతి విచారణైతే వేటకుక్కలు, మౌనంగా ఉంటే కాపలాకుక్కలా?
    ED, IT, CBIలను BJP వేటకుక్కల్లా ఉపయోగిస్తోంది అనే ఆరోపణ గత కొన్ని సంవత్సరాలుగా విపక్షాలు పదేపదే చేస్తున్నాయి.  ‎ED, IT, CBIలు BJP ప్రభుత్వం సృష్టించిన సంస్థలా? కావు కదా... ఇవి దశాబ్దాలుగా భారత పరిపాలనా వ్యవస్థలో భాగంగా ఉన్నాయి. కాంగ్రెస్ పాలనలో కూడా ఇవే సంస్థలు పనిచేశాయి. అప్పట్లో కూడా ఈ సంస్థల దర్యాప్తులను విపక్షాలు రాజకీయ కక్షసాధింపుగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి...
    294 Views
  • ముగతి గ్రామంలో తాగునీటి కష్టాలు తప్పడం లేదు
    ముగతి గ్రామంలో తాగునీటి కొరత వల్ల ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ సెక్రెటరీ కి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు అని ప్రజలు తెలియజేశారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఒక బింద కడువ కు ఒక కిలోమీటర్ దూరం పోవాలని ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని తెలియజేశారు. మా గ్రామ సమస్య పరిష్కరించాలని అధికారులకు తెలియజేశారు.
    487 Views
  • ఒంటిమిట్ట అడివిలో దారుణ హత్య
    కడప జిల్లా కడప నగరం సమీపంలోని ఒంటిమిట్ట అడివిలో డ్రైవర్ అక్కుపల్లి వంశీ 25 ఇయర్స్ దారుణ హత్య కడప నగరంలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన డ్రైవర్ అక్కుపుల్ల వంశీ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది ఈనెల పదిన యజమాని చింతా రామ సుబ్బారెడ్డి తో బయటకు వెళ్లిన అతను కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండు రోజులు తర్వాత ఒంటిమిట్ట మండలం సాలాబాద్ సమీప అటవీ ప్రాంతంలో వంశీ...
    284 Views
  • చట్టాల పట్ల గౌరవం పెంచే "ఫీల్ ది జైలు" కార్యక్రమం
    హైదరాబాద్: సమాజంలోని యువత, యువకులు, విద్యార్థులకు నేరాలు చేసినప్పుడు ఎదురయ్యే శిక్షలు మరియు జైలు జీవితం గురించి అవగాహన కల్పించేందుకు చంచల్‌గూడ జైలులో "ఫీల్ ది జైలు" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జైలు మ్యూజియాన్ని సందర్శించిన వారు బ్రిటిష్ మరియు నిజాం కాలాల్లో జైళ్లు ఎలా ఉండేవో, అప్పటి శిక్షా విధానాలు మరియు జైళ్ల చరిత్ర గురించి తెలుసుకున్నారు. అలాగే "ఫీల్ ది జైలు"...
    Like
    1
    322 Views
  • బొగ్గు మాయం అయ్యింది అంటే ఎవరూ సప్పుడు చేయడం లేదు...మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
    భూపాలపల్లికి మేం వెళ్లి బొగ్గును చూస్తాం అంటే.. మైన్ సేఫ్టీ అంటూ మమ్మల్ని అడ్డుకున్నరు. ‎భూపాలపల్లి బొగ్గు బాయి మీద 3లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు లేదు. ‎బొగ్గు మాయం అయ్యింది అంటే ఎవరూ సప్పుడు చేయడం లేదు. ఇది బయట పెట్టగానే.. కవర్ చేసే ప్రయత్నం చేశారు. ‎అంటే మిస్ అయిన బొగ్గును కవర్ చేస్తూ వస్తున్నరు. స్టాక్ ఎత్తినట్లు చూపిస్తున్నరు. ‎రామగుండం, భూపాలపల్లి గనుల్లో లేని బొగ్గును...
    276 Views
  • "తెగిపడిన విద్యుత్ తీగలు.. సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే నిలిచేవా రెండు ప్రాణాలు?|
    మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అల్వాల్ పరిధిలోని టెలికం కాలనీలో శనివారం తెల్లవారుజామున విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై తండ్రి, కుమార్తె ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం, శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలు మరియు ఈదురుగాలుల ప్రభావంతో కాలనీలోని ఒక చెట్టు విరిగి సమీపంలోని విద్యుత్ తీగలపై పడింది. దీంతో కొన్ని విద్యుత్...
    732 Views
  • "రామ్‌నగర్ వాసులకు ఊరటనిచ్చిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ పరిధిలోని రామ్‌నగర్ ప్రాంతంలో బోర్‌వెల్ పనిచేయక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.  స్థానిక నివాసితుల ఫిర్యాదు అందుకున్న వెంటనే ఆమె స్వయంగా ప్రాంతాన్ని సందర్శించి, స్వచ్ఛంద సహకారంతో బోర్‌వెల్‌ను మరమ్మతు చేయించి తిరిగి...
    346 Views
  • రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
    దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి భారత్ అవాజ్ న్యూస్:జూన్ 13  రోజున వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో శనివారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. రేఖంపల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ వేణు(38) ఉదయం విధులకు బైక్పై బయల్దేరారు. గిర్నిబావి సమీపంలోని లోకేశ్వరం మిల్లు వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వేణు...
    347 Views
  • "వైద్య నిర్లక్ష్యమా?.. ప్రభావతి మృతి కలకలం.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్‌లోని ఎక్సెల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రభావతి (50) మృతి చెందడంతో కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు.  అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స కొనసాగుతున్న సమయంలో ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు బంధువులు తెలిపారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ప్రభావతిని మెరుగైన...
    821 Views
  • స్వయంగా రక్తదానం చేసి సేవాస్పూర్తికి నిదర్శంగా నిలిచిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
    గాలివీడు మండలం గాలివీడు టౌన్ లోని బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో సేవ భావం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తల సేమియా బాధిత చిన్నారుల కోసం నిర్వహించిన బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు స్వయంగా రక్తనాళం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణాలను నిలబెట్టే మహా దానమని ముఖ్యంగా తలసేమియా...
    297 Views