"తెగిపడిన విద్యుత్ తీగలు.. సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే నిలిచేవా రెండు ప్రాణాలు?|
మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అల్వాల్ పరిధిలోని టెలికం కాలనీలో శనివారం తెల్లవారుజామున విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై తండ్రి, కుమార్తె ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం, శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలు మరియు ఈదురుగాలుల ప్రభావంతో కాలనీలోని ఒక చెట్టు విరిగి సమీపంలోని విద్యుత్ తీగలపై పడింది. దీంతో కొన్ని విద్యుత్...
0 Comments 0 Shares 399 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com