0
Comments
220
Views
భూపాలపల్లికి మేం వెళ్లి బొగ్గును చూస్తాం అంటే.. మైన్ సేఫ్టీ అంటూ మమ్మల్ని అడ్డుకున్నరు.
భూపాలపల్లి బొగ్గు బాయి మీద 3లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు లేదు.
బొగ్గు మాయం అయ్యింది అంటే ఎవరూ సప్పుడు చేయడం లేదు. ఇది బయట పెట్టగానే.. కవర్ చేసే ప్రయత్నం చేశారు.
అంటే మిస్ అయిన బొగ్గును కవర్ చేస్తూ వస్తున్నరు. స్టాక్ ఎత్తినట్లు చూపిస్తున్నరు.
రామగుండం, భూపాలపల్లి గనుల్లో లేని బొగ్గును తెచ్చి పోస్తున్నరు.