పుంగునూరు నియోజకవర్గం రొంపిచర్ల: హైవేపై రోడ్డు ప్రమాదం

0
222

అనంతపురం-చెన్నై హైవేపై చిన్నగొట్టిగల్లు సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ను తప్పించబోయి కారు డివైడర్ను ఢీకొట్టింది. అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డిపల్లికు చెందిన కే. సుబ్బారెడ్డి తిరుపతికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుబ్బారెడ్డి, శ్రీనివాసులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం కొత్తూరు మురళి: తప్పిన పెను ప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదం మంగళవారం వెలుగులోకి వచ్చింది....
By Kothuru Murali 2026-03-24 13:28:55 0 232
Andhra Pradesh
శ్రీ వారి భక్తులు కు అలెర్ట్ ఈ రోజు అర్ధరాత్రి నుంచే వైకుంఠద్వార దర్శనాల ఆ టోకెన్లు రద్దు
తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇవాళ అర్ధరాత్రి నుంచే వైకుంఠద్వార...
By Karapati Gopi 2025-12-29 05:58:14 0 343
Andhra Pradesh
శభాష్... లోకేశ్ వర్కింగ్ స్టయిల్ ను అభినందించిన సీఎం చంద్రబాబు.
  శభాష్... లోకేశ్ వర్కింగ్ స్టయిల్ ను అభినందించిన సీఎం చంద్రబాబు. Andhra Chandrababu...
By Pagadala Venkateswar 2026-04-30 04:56:37 0 142
Andhra Pradesh
మదనపల్లె చిన్నారి కుటుంబానికి రూ. 10 లక్షల సహాయం – మంత్రి.
మదనపల్లిలో జరిగిన చిన్నారి హత్య ఘటనపై జిల్లా ఇంచార్జ్ మంత్రి బి. సి. జనార్దన్ రెడ్డి సోమవారం...
By Pagadala Venkateswar 2026-03-31 03:27:19 0 183
Andhra Pradesh
మండవ కుటుంబారావు మూడవ వర్ధంతి సందర్భంగా టిటిడి కి 15 టన్నుల కూరగాయల లారీ ప్రారంభ సేవ
ప్రచురణార్థం:- 29-05-2026   *మండవ కుటుంబరావు 3వ వర్ధంతి సందర్భంగా టీటీడీకి 15 టన్నుల...
By Rajini Kumari 2026-05-29 11:31:49 0 118
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com