Vande Mataram Coastal Cyclothon’ to Begin on 28th Jan Covering 6,553 Km Coastal Route

0
225
చీరాల: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్‌) Jan 28 నుంచి ప్రారంభించిన ‘వందేమాతరం కోస్టల్‌ సైక్లోథాన్‌-2026’ ఈరోజు చీరాల తీర ప్రాంతం నందు ఘన స్వాగతం పలికిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు తెలిపారు. చీరాల తీర ప్రాంతం రామాపురం నందు వందేమాతరం కోస్టల్‌ సైక్లోథాన్‌ CISF members కి విశ్రాంతి అరేంజ్మెంట్ చేయడం జరిగింది.
‘సురక్షిత తీరాలు... సమృద్ధ భారత్‌’ నినాదంతో చేపట్టే సైక్లింగ్‌ యాత్ర దేశంలోని తొమ్మిది తీర ప్రాంత రాష్ట్రాల్లో 6,553 కి.మీ. పొడవున 25 రోజులపాటు సాగుతుందని చెప్పారు. ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్‌లో 8 రోజుల పాటు 964 కి.మీ. మేర సాగుతుందన్నారు.
జనవరి 28న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి నిత్యానందరాయ్‌ ప్రారంభించిన ఈ యాత్ర ఫిబ్రవరి 9న చీరాల చేరుకుందన్నారు. ఈ యాత్ర ఫిబ్రవరి 22ను ముగుస్తుందని, యాత్రలో 130 మంది సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది పాల్గొంటారని, అందులో 65 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారని తెలిపారు.
 
#Narendra
Search
Categories
Read More
Telangana
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్ ఆసిఫాబాద్ పోలీసుల భారీ విజయం
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్)  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ...
By Chunarkar Jagadeesh 2026-09-17 22:01:56 0 96
Andhra Pradesh
సిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి : నల్లచెరువు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీలో...
By Vinod Kumar 2026-09-13 14:28:06 0 140
Andhra Pradesh
విశాఖ లో కూటమి నాయకుల మధ్య విబేధాలు
విశాఖ జిల్లాల్లో కూటమి విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి అధికార పార్టీ ఐన టిడిపి నాయకులు...
By Mobbu Venkatramana 2026-03-22 09:26:13 0 513
Andhra Pradesh
"వెలుగులో రూ. 1.30 కోట్ల అవినీతి!"
చింతూరు మండలంలో 'వెలుగు' (ఇందిరా క్రాంతి పథకం) ద్వారా జరిగిన భారీ అవినీతిపై సీఐటీయూ, గిరిజన మరియు...
By Shyamala Yadagiri 2026-04-16 07:05:36 0 269
Andhra Pradesh
జై శ్రీరామా నవమి వేడుకలకు high court judge పాల్గొన్నారు
గుంటూరు లోని ఓల్డ్ ఓల్డ్ గుంటూరు మణి హోటల్ దగ్గర నుంచి గోరంట్ల వరకు ర్యాలీ నిర్వహించారు ...
By Kola Kirankumar 2026-03-27 12:02:07 0 556
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com