మదనపల్లి: హత్య జరిగిన ప్రదేశంలో ఉద్రిక్త వాతావరణం.
Posted 2026-02-17 05:10:45
0
206
మదనపల్లెలో రిషిక ప్రియా అనే వ్యక్తి దారుణ హత్య మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో నీరుగట్టువారిపల్లిలోని కాట్లాటపల్లి రోడ్డు వద్ద వందలాది మంది స్థానికులు చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న హిజ్రాలు, ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని తమకు అప్పగించాలని లేదా ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Administrative Mastery: The Journey of Dr. Saket Kumar, IAS
Administrative Excellence: Inside Dr. Saket Kumar’s Journey:
"Effective governance is...
పాఠశాల స్థల విస్తీర్ణం సరిహద్దుల నిర్ధారణ - సంబంధిత అధికారుల సర్వే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్ లో గల కౌకూర్...
పులిచర్లలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దిరెడ్డి
బుధవారం పులిచర్ల మండల కేంద్రంలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి....
ముస్లిం స్మశాన వాటిక పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, కమిషనర్.
మదనపల్లె పట్టణంలోని ముస్లింల స్మశాన వాటికలో జరుగుతున్న అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను ఎమ్మెల్యే...
నిజామాబాద్:మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి, ఆకస్మిక తనిఖీ
ఈరోజు మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి (Mother & Child Hospital), నిజామాబాద్‌ను సందర్శించి...