హైడ్రా కమీషనర్ రంగనాధ్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.|

0
40

హైదరాబాద్ : పలుమార్లు హాజరుకమ్మని నోటీసులు ఇచ్చిన న్యాయస్థానం. స్పందించని రంగనాధ్. దీనితో ఆయనపై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం.

 న్యాయస్థానం ఉత్తర్వులపై గౌరవం లేదా?

అవసరమైతే ఉ.10.30 గంటల నుంచి సా.4.30 గంటల వరకు కోర్టులో ఓ మూలన నిలబెడతాము 

అంబర్‌పేట బతుకమ్మ కుంట వ్యవహారంలో విచారణకు హాజరు కాకపోవడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై మండిపడ్డ హైకోర్టు 

బతుకమ్మ కుంట భూ వివాదం కొనసాగుతుండగానే పనులు చేపట్టారంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసిన ధర్మాసనం.

Sidhumaroju

Search
Categories
Read More
Haryana
जेल कैदियों की मजदूरी बढ़ी, सवाल उठे सरकार के फैसले पर
हरियाणा सरकार ने जेल कैदियों के लिए बड़ा फैसला लिया है। अब #कौशलमजदूर कैदियों की रोज़ाना मजदूरी...
By Pooja Patil 2025-09-11 08:58:56 0 80
Goa
IMD Issues Yellow Alert for Goa: Rain, Strong Winds Expected
IMD Issues Yellow Alert for Goa: Rain, Strong Winds Expected The India Meteorological Department...
By BMA ADMIN 2025-05-21 09:06:53 0 2K
Telangana
ఫోన్ ట్యాపింగ్ లో బిగిస్తున్న ఉచ్చు
ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో బిగుస్తున్న ఉచ్చు. – డీజీపీ, అడిషనల్‌ డీజీపీల...
By Vadla Egonda 2025-06-20 09:09:50 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com