నకిలీ విలేఖరులకు చెక్.. క్యూఆర్ కోడ్ ‘ప్రెస్’ స్టిక్కర్లు.
Posted 2026-04-01 12:40:14
0
197
అన్నమయ్య జిల్లా పోలీసులు నకిలీ విలేఖరులను అరికట్టేందుకు క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రత్యేక ‘ప్రెస్’ స్టిక్కర్లను బుధవారం ప్రవేశపెట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఈ స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఈ స్టిక్కర్‌ను స్కాన్ చేస్తే సంబంధిత విలేఖరి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని, నకిలీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. మొదటి విడతగా అక్రిడిటేషన్ ఉన్న వారికి స్టిక్కర్లు పంపిణీ చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎమ్మిగనూర్ పట్టణంలోని బిజెపి జండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది బిజెపి నాయకులు
రాష్ట్ర అధ్యక్షులుశ్రీ PVN మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు సూచన మేరకు ఎమ్మిగనూరు...
Article 8 – Citizenship for Indians Living Abroad “Indian by origin. Citizen by choice.”
What is Article 8 All About?
Article 8 of the Indian Constitution offers citizenship rights to...
DMK Demands FIR Over Unauthorized Cabinet Meeting Access
The DMK has officially triggered a political storm, formally demanding an FIR following explosive...
వరస గా జన్మ దినోత్సవం లు
విశాఖ దక్షిణ నియోజక వర్గం ఎంఎల్ఏ కు జన్మదినోత్సవాలు జరుగుతున్నాయి ఏవి యన్ కాలేజీ పరిధిలో గల...
నిజామాబాద్: శ్రీ నీలకేశ్వరాలయంలో ఉగాది పంచాంగ శ్రావణం
జిల్లా లోని నీలకంఠేశ్వరాలయం ఉగాది పండగ శోభాతో కలకలడిo కలకాలాడిoధి.గురువారం ఆలయంలో శాస్రోక్తంగా...