పుంగనూరు: పుంగనూరు పట్టణం లోఈనెల 24 నుంచి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
Posted 2026-02-14 08:05:54
0
196
పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 24 నుంచి మార్చి 4 వరకు నిర్వహించనున్నట్టు టీటీడీ అధికారులు శనివారం తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయని, 28న గరుడ వాహన సేవ, మార్చి 2న కళ్యాణోత్సవం ఆలయంలో జరుగుతాయని అధికారులు వెల్లడించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
*విజయవాడ నగరపాలక సంస్థ*
*వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించండి*
*విజయవాడ నగరపాలక...
సీతానగరంలో యాక్సిడెంట్.. వ్యక్తి స్పాటెడ్
సీతానగరంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సీతానగరం బ్రిడ్జి...
మర్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా లేబర్ కార్డుల పంపిణీ.|
మల్కాజ్‌గిరి: అల్వాల్‌లో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన కీలక కార్యక్రమం ఘనంగా...
దిగువ చింత వారి పల్లెలో శుక్రవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టిం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, దిగువ చింత వారి పల్లెలో శుక్రవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్...
శ్రీరామ్ చినబాబు మల్లయ్యకొండ ఆలయంలో మహాశివరాత్రి ప్రత్యేక పూజలు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మల్లయ్యకొండ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి...