పుంగనూరు: రౌడీ షీటర్ దారుణ హత్య

0
186

పుంగనూరు మండలం మసేమ్మ కురప్పల్లికి చెందిన రౌడీ షీటర్ డిజే. భాస్కర్ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం స్థానికులు ఈ ఘటనను గుర్తించారు. మృతుడిపై ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైనట్లు సమాచారం. నంగిలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు  పోలీసుల విచారణ లో వెల్లడి కానున్నాయి # కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
సితార సెంటర్ వద్ద వంగవీటి మోహనరంగా జంక్షన్ వద్ద ఘన నివాళి
ప్రజల మాటలు ప్రజల బాటలో నిలిచి ప్రయాణించిన గొప్ప నాయకులు వంగవీటి మోహన రంగా గారు.   ...
By Rajini Kumari 2025-12-26 09:45:14 0 274
Telangana
బోనాల బాటలో బస్తీ బంధం..|
● అమ్మవారి దర్శనానికి రావాలని ఆహ్వానించిన బస్తీ నాయకులు ● కార్యక్రమంలో పాల్గొన్న పలువురు...
By Sidhu Maroju 2026-08-05 10:41:28 0 150
Andhra Pradesh
మదనపల్లిలో భర్తపై భార్య కత్తితో దాడి – హత్యాయత్నం.
మదనపల్లి మండలంలో గురువారం ఉదయం భార్య శ్యామల, మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్త మల్లూరి సుబ్రహ్మణ్యం...
By Pagadala Venkateswar 2026-02-12 06:00:44 0 188
Andhra Pradesh
పోలియో రైటర్ రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం జవ్వాది
*పోలియో రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం : జవ్వాది*   *చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం*...
By Rajini Kumari 2025-12-21 08:38:58 0 227
Telangana
పేకాట పై పోలీసులు మెరుపు దాడి
- పేకాటపై పోలీస్ మెరుపు దాడి.. - నలుగురు పేకాటరాయుల్ల అరెస్ట్.. - రూ.6500 నగదు, నాలుగు సెల్...
By Nookapangu Manikanta 2026-05-12 15:31:13 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com