భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ... మెదక్ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రాహుల్ రాజ్.

0
294

మెదక్ జిల్లా లో నాలుగు మున్సిపాలిటీలలో ప్రశాంతమైన వాతావరణంలో మొదలైన ఓటింగ్ మొదలైంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు గాను 75 వార్డు లు ఉండగా మెదక్ మున్సిపాలిటీ లో ఒకటి ఏకగ్రీవం కాగా మిగతా 74 వార్డులకు గాను ఎన్నికలు మొదలయ్యాయి. జిల్లాలో నాలుగు మున్సిపల్ లలో 148 పోలీస్ స్టేషన్ లు ఉండగా 86109 మంది ఓటర్లు తమ ఓటు వినియోగించుకోనున్నారు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రటిష్ట బందోబస్తు చేసినట్లు అధికారులు తెలియజేశారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు 18 వ వార్డులో వరుస క్రమం లో నుంచుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Search
Categories
Read More
Telangana
బండి సంజయ్ ఔట్.. ఈటల, అర్వింద్‌లకు చోటు?
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా.. బండి సంజయ్‌ను తొలగించి ఈటల, అర్వింద్‌లకు ఛాన్స్...
By Ponnala Srinivasrao 2026-05-24 02:51:17 0 21
Andhra Pradesh
మంత్రి టీజీ భరత్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూల్ లో డీఐజీ :
కర్నూలు : కర్నూలు జిల్లా...మంత్రి టీజీ భరత్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ...
By Hari Krishna 2026-01-03 14:23:51 0 180
Telangana
మొయినాబాద్ కస్టడీ పొడిగింపు నిరాకరణ
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రితేశ్రడ్డి, నమిత్ శర్మల పోలీసు కస్టడీ...
By Veeresh Kumar 2026-03-27 07:40:17 0 406
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com