మార్చి 16 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ (APOSS - 2026) 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని :జిల్లా జాయింట్ కలెక్టర్ భావన.,ఐ. ఏ.ఎస్.,

0
210

బాపట్ల: ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కేంద్రాలు,  పరీక్షలు జరిగే రోజు జీరాక్స్ సెంటర్స్ మూసివేయాలి, పరీక్షలు జరిగే రోజు 144 సెక్షన్ ఉంటుంది, పరీక్ష కేంద్రాలను ముందుగా నే పరిశీలించాలి.

మార్చి 16 నుంచి 28 వరకు జిల్లాలో ఓపెన్ స్కూల్ (APOSS 2026)  10 వ తరగతి ఓపన స్కూల్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన తెలిపారు.

మార్చి 3 నుంచి 13  వరకు ఓపెన్ స్కూల్ (APOSS - 2026) ఇంటర్మీడియట్  పబ్లిక్ పరీక్షలు.

మొత్తం : 1930

ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

పరీక్ష కేంద్రాలు  9

జిల్లాలో  మార్చి 3 నుంచి 13 వరకు ఓపెన్ స్కూల్ (APOSS 2026) నిర్వహించే ఇంటర్మీడియట్  పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన తెలిపారు.

సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని పి జి ఆర్ ఎస్ హాల్ నందు మార్చి 3 నుంచి 13 వరకు  నిర్వహించి ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్   (APOSS) నిర్వహించి  సమన్వయ కమిటీ  సమావేశాన్ని  జిల్లా జాయింట్ కలెక్టర్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జి డి ఆర్ ఓ. లవన్న డీఈఓ శ్రీనివాసులు.డి యం & హెచ్ ఓ.డాక్టర్ విజయమ్మ,పోలీసు,విద్యుత్, ఆర్టీసీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
తెలంగాణ విద్యార్థుల స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
 హైదరాబాద్:  తెలంగాణలో వరుసగా 9,10,11,12 తరగతులు చదివితేనే లోకల్ రిజర్వేషన్...
By Sidhu Maroju 2025-09-01 13:05:44 0 458
Andhra Pradesh
బొబ్బిలి మండలానికి మళ్లీ వచ్చిన ఏనుగులు
బొబ్బిలి మండలంలోకి ఏనుగుల గుంపు మళ్లీ వచ్చింది. రెండు వారాల క్రితం రాముడువలస, శివడవలస, కమ్మవలస,...
By Boiena Rajesh 2026-08-08 13:08:11 0 140
Andhra Pradesh
పేద కుటుంబాలకు వాసవి వృద్ధాప్య పెన్షన్ పంపిణీ
జై వాసవీ !!! జై   "" వాసవీ వృద్ధాప్య పెన్షన్స్ ""(65 వ నెల పంపిణీ" ఎన్టీఆర్ జిల్లా...
By Patan Khuddus 2026-05-01 17:15:11 0 296
Telangana
వరంగల్ జిల్లా పాత MGM భవనాన్ని ఏం చేశారో....? మొదలైన చర్చ
భారత్ అవాజ్ న్యూస్:27 మే రోజున ఉత్తర తెలంగాణకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని...
By Gujile Ramu 2026-05-27 04:26:22 0 166
Andhra Pradesh
మదనపల్లెలో టీడీపీ సీనియర్ నాయకుడు రవీంద్ర మృతి.
మదనపల్లె పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, గ్రీన్ వ్యాలీ స్కూల్ యజమాని రవీంద్ర...
By Pagadala Venkateswar 2026-02-19 06:23:38 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com