భార్య చనిపోయిందని భర్త ఎస్సై సూసైడ్?
Posted 2026-03-21 07:45:53
1
664
కరీంనగర్ జిల్లా
*భార్య చనిపోయిందని భర్త ఎస్సై సూసైడ్...*
కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ యాదవ్ జమ్మికుంట మండలం సీతంపేటలోని అత్తగారింట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. రెండు రోజుల క్రితమే ఆయన భార్య దివ్య కడుపునొప్పి భరించలేక గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకోగా, మనస్తాపానికి గురైన ఎస్సై సైతం ప్రాణాలు తీసుకున్నారు. వరుస మరణాలతో ఇద్దరు చిన్న పిల్లలు అనాథలయ్యారు. మృతదేహాన్ని జమ్మికుంట ఆసుపత్రికి తరలించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
'వాన.. ఇంద్రానగర్' కు వేదన.|
● వర్షపు నీటి నిల్వతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు
● ఏఈ అరుణ్‌తో కలిసి పరిస్థితిని...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా: కూన శ్రీశైలం గౌడ్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/ కుత్బుల్లాపూర్.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్, మాజీ...
ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల గడువు ఈ నెల 9 వరకు పొడిగింపు
🎤 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో డాక్టర్ బి.ఆర్....
"ఆల్వాల్ అభివృద్ధిపై శాంతి శ్రీనివాస్ రెడ్డి నజర్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ ల్లోని పలు బస్తీల్లో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ,...
పిన్నెల్లి సోదరులు నరహంతకులు రాష్ట్ర ప్రజలు వారి అరెస్టు స్వాగతిస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
*ప్రచురణార్థం* 14-12-2025*
పిన్నెల్లి సోదరులు...