అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ ఘన విజయం..
Posted 2026-02-06 15:02:30
0
461
భారత జట్టు ఆరోసారి అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. శుక్రవారం ఇంగ్లాండ్‌పై భారత జట్టు 100 పరుగుల భారీ విజయాన్ని సాధించింది.
భారత యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మెగా టోర్నమెంట్లో ఇప్పటివరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు వైభవ్ సూర్య వంశీ...
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఇంటర్ పరీక్ష ఫలితాలు.. ఏప్రిల్ మూడో వారానికి వాయిదా!
ఇంటర్ పరీక్ష ఫలితాలు.. ఏప్రిల్ మూడో వారానికి వాయిదా!
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో...
మదనపల్లెలో గుర్రపు స్వారీ, కత్తి సాము ప్రదర్శనలు.
మదనపల్లెలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పోలీస్ పరేడ్ మైదానంలో గుర్రపు స్వారీ,...
Jharkhand Tribal Welfare and Inclusive Development Drive
Jharkhand has intensified its focus on tribal welfare and inclusive development through various...
Startup Investments Continue to Grow in Bengaluru
Bengaluru's startup ecosystem continues to attract strong investor interest, with several...
Digital Census and Self-Enumeration Kick Off in J&K
A major demographic milestone began today as the official census process rolled out across Jammu...