మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కు బ్రెయిన్ స్ట్రోక్

0
170

*బొత్సకు బ్రెయిన్‌ స్ట్రోక్‌*

 

* వైఎస్సార్ సీపీ. నాయకుడు , ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ నిన్న రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. దీంతో ఆయనను నిన్న హైదరాబాద్‌కు తరలించారు. సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
సూరారం పోలీసుల 'క్రైమ్ ఆపరేషన్' - లక్షల నగదు రికవరీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి మొబైల్ ని దొంగిలించి...
By Sidhu Maroju 2026-02-03 14:18:38 0 246
Telangana
కవిత పార్టీ పెట్టడం పెద్ద జోక్... రాజగోపాల్ రెడ్డి
కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు?  ‎తండ్రిని గౌరవించలేని మనిషి ప్రజలకు అమ్మ ఎలా అవుతుంది?...
By Ponnala Srinivasrao 2026-04-29 09:49:30 0 155
Telangana
జిహెచ్ఎంసి లో కలిపారు ! సమస్యలను గాలి కి వదిలిలేసారు ? మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా "జీవనది లా పారుతున్న మురుగు నీరు" పట్టించుకోని అధికారులు
మల్లంపేట డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా డ్రైనేజీ పొంగి  జీవనది పారుతున్న కానీ ,ఏ ఒక్కా అధికారులు...
By Ponnala Srinivasrao 2026-07-12 06:20:14 0 209
Andhra Pradesh
ఈనెల 19న సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక Madanapalle, Annamayya | Jan 19 2026
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి కలెక్టరేట్లో ఈ నెల 19న సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక:...
By Pagadala Venkateswar 2026-01-19 07:07:28 0 228
BMA
⁠Journalism Combats Fake News With Verified Facts
The rapid spread of misinformation has made responsible journalism more important than ever....
By JoinBMA 2026-08-20 09:19:52 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com