పదో తరగతిలో 100% ఫలితాలే లక్ష్యం : నిర్మల్ కలెక్టర్
Posted 2026-02-04 07:57:35
0
521
పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. మంగళవారం విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల 100% ఉండాలని స్పష్టం చేశారు. బడికి రాని పిల్లల ఇళ్లకు వెళ్లి, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి తరగతులకు హాజరయ్యేలా చూడాలన్నారు.
# saketh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నగర అభివృద్ధిని అడ్డుకున్న వైసిపి
*ప్రచురణార్థం* *18-02-2026*
*నగరాభివృద్ధిని అడ్డుకున్న వైసిపి...
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన...
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్ను మూత
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, BRS నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్ (HYD) లోని యశోద ఆసుపత్రిలో...
మదనపల్లె: రిటైర్డ్ టీచర్ మెడలో బంగారు గొలుసు చోరీ.
మదనపల్లె పట్టణంలో మంగళవారం రాత్రి గొలుసు దొంగలు రెచ్చిపోయారు. కలెక్టరేట్ సమీపంలోని మోర్ సూపర్...
మన్ పిశాన్ "సినిమా బడ్జెట్"33 వేలల్లోనే ?
మన్ పిశాన్ అనే సినిమా 33 వేలల్లోనే తీశారని .. ఒకే రోజు షూటింగ్ లో పూర్తి చేసుకుందని నిన్న మొన్నటి...