పుంగనూరు నియోజకవర్గం:రొంపిచర్ల లో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

0
182

పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల లో గురువారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చల్లా బాబు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.12 లక్షల 70 వేల విలువైన చెక్కులను పలువురు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. లబ్ధిదారులు సీఎం చంద్రబాబు, చల్లా బాబుకు ధన్యవాదాలు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
TTD: శ్రీవారి సేవలో ధర్మవరం పట్టు.. చేనేతలకు టీటీడీ భారీ ఆర్డర్.
శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేనేత కార్మికులకు మంచి రోజులొచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన...
By Pagadala Venkateswar 2026-03-18 03:17:19 0 208
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ లో వరాలు ఉంటాయా?
కేంద్ర బడ్జెట్ 2026-27 లో ఏపీకి భారీ పెట్టుబడులు, నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం...
By Pagadala Venkateswar 2026-01-31 12:09:24 0 202
Andhra Pradesh
యువ కరాటే క్రీడాకారుడు అభిలాష్ ను అభినందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అంతర్జాతీయ స్థాయి కరాటే క్రీడాకారుడు కౌరవ అభిలాష్ తల్లిదండ్రులు రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ...
By Benguluri Madhubabu 2026-04-09 13:48:28 0 180
Andhra Pradesh
సీఎం ఎక్స్ అఫీషియో స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్
సియం ఎక్స్అఫిషియో స్పెషల్ సిఎస్ గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్ అమరావతి,2 మార్చి:సియం...
By Rajini Kumari 2026-03-02 11:09:32 0 185
SURAKSHA
Tamil Nadu Police Heroes Rescue People During Flood Emergency Operations
: During northeast monsoon floods, Tamil Nadu Police acts as first responder. Officers use boats...
By Kalaga Sailaja 2026-07-02 04:48:14 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com