బిఆర్ఎస్ పార్టీ అధినేత విచారణకు పిలవడoపై ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా...

0
325

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కెసిఆర్ పై విచారణ నోటీసులను ఖండిస్తూ నిరసన, ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించరు. స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ సాదికుడు సీఎంగా రెండు పర్యాయాలు పనిచేసే వ్యక్తిని దర్యాప్తుకు పిలవడం సరికాదు అని కేసీఆర్ ఇంటికి వెళ్లి విచారణ జరపాలని చట్టం చెప్తున్నా రేవంత్ రెడ్డి అనుకూలంగా పనిచేసి కొందరు వ్యక్తులు అనవమానాలు గుర్తిస్తున్నారని నోటీసు విచారణ సరికాదు అని బిఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ కెసిఆర్ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు పథకాలు జరిగాయని వచ్చే రెండు సంవత్సరాలు తర్వాత కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ దుర్గాప్ప గారి అశోక్ గౌడ్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ & ప్రెస్ మీట్
ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను...
By Vadla Egonda 2025-07-18 11:36:08 0 2K
Andhra Pradesh
పుంగనూరు: ఆనందోత్సాహలాలు మునిగిపోయిన ప్రజలు
టీ-20 ప్రపంచ కప్ విజేతగా భారత్ అవతరించడంతో పుంగనూరు నియోజకవర్గంలోని మండలాల్లోని ప్రజలు, క్రికెట్...
By Kothuru Murali 2026-03-09 08:11:28 0 117
Andhra Pradesh
కర్నూలు జిల్లా కురవ సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరించిన కర్నూలు ఎంపీ !!
కర్నూలు : కర్నూలు నగరంలోని పెద్దపాడు రోడ్డు లో గల శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉమ్మడి...
By Hari Krishna 2025-12-29 10:52:45 0 201
Andhra Pradesh
కె.నాగలాపురం గ్రామంలో 26 తేదీన యాక్సిడెంట్
కర్నూలు జిల్లా కె.నాగలాపురం గ్రామంలో 26 తేదీన యాక్సిడెంట్ ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన...
By mahaboob basha 2025-08-31 00:49:50 0 458
Andhra Pradesh
ప్రజా పరిష్కార వేదికలో అర్జీ అందజేసిన మాజీ ఎమ్మెల్యే
కర్నూలు సిటీ : కర్నూలు :  ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణ పల్లె, తిప్పాయపల్లె మరియు శకునాల...
By Hari Krishna 2026-01-19 16:16:55 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com