పుంగనూరు: పుంగునూరు పట్టణంలో ఇంటర్ ఇన్విజిలేటర్ తొలగింపు

0
165

పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పేపర్ పరీక్షలో ఒక విద్యార్థి కాపీయింగ్‌కు పాల్పడినట్లు డీఐఈవో రఘుపతి తెలిపారు. ఒక ప్రైవేట్ విద్యాసంస్థకు చెందిన ఆ విద్యార్థిపై నిబంధనల ప్రకారం మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసి, ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
BMA
Journalism: Democracy's Strongest Guardian
Journalism plays a vital role in protecting democracy by keeping citizens informed with accurate...
By JoinBMA 2026-08-20 09:06:13 0 59
Andhra Pradesh
చౌడేపల్లి పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ విజ్ఞప్తి 🔥 మురళి
జూన్ 4న విడుదల కానున్న 'పెడ్డి' సినిమాను విజయవంతం చేయాలని, థియేటర్లకు వెళ్లి సినిమాను వీక్షించి...
By Kothuru Murali 2026-06-03 15:02:07 0 108
Andhra Pradesh
ఏపీలో భిన్న వాతావరణం.. కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్నిచోట్ల వడగాల్పులు.
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బుధవారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్ష సూచన...
By Pagadala Venkateswar 2026-05-13 06:20:09 0 130
SURAKSHA
Tamil Nadu Police: A Legacy of Technological Pioneering
The Tamil Nadu Police proudly upholds a storied legacy as a trailblazer in Indian law enforcement...
By Lokeshwari Panthadi 2026-07-03 08:58:42 0 105
Telangana
"టాటా మోటార్స్ బేగంపేట్ సిబ్బందికి ట్రాఫిక్ భద్రతపై అవగాహన.|
మేడ్చల్ మల్కాజిగిరి : జిల్లాలో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీస్...
By Sidhu Maroju 2026-06-13 12:59:40 0 247
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com