ఏసీబీ వలలో పడిన సచివాలయం విలేజ్ సర్వేయర్

0
228

*మచిలీపట్నం :*

 

ఎసీబీ వలలో పడ్డ సచివాలయం 

విలేజ్ సర్వేయర్

 

14వేలు లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడ్డ వాడపాలెం సచివాలయ విలేజ్ సర్వేయర్ సుంకర రాజేష్

 

మూడు స్థంభాల సెంటర్ లో నడిరోడ్డుపై బహిరంగంగా లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఎసీబీ డీఎస్పీ బీవీ సుబ్బారావు

 

పెదయాదర గ్రామంలో 3.76 ఎకరాల వ్యవసాయ భూమి సర్వే చేసేందుకు లంచం డిమాండ్ చేసిన రాజేష్

 

బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్న డీఎస్పీ సుబ్బారావు

 

ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ఎసీబీ పని చేస్తోందన్న డీఎస్పీ

 

ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే తక్షణమే మా దృష్టికి తీసుకురావాలని కోరిన ఎసీబీ డీఎస్పీ సుబ్బారావు

Search
Categories
Read More
Telangana
"సికింద్రాబాద్‌లో 17 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు పట్టివేత.|
సికింద్రాబాద్ : సికింద్రాబాద్‌లోని దేవకి లాడ్జ్‌లో గోపాలపురం పోలీసులు నిర్వహించిన...
By Sidhu Maroju 2026-06-15 13:30:26 0 131
Manipur
Breakthrough in Manipur: 28 Hostages Released
In a significant turn of events today, May 15, 2026, Manipur police confirmed the release of 28...
By Dunna Jessicaruth 2026-05-15 10:14:09 0 213
Telangana
ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా గుండె వాల్వ్ చికిత్స.|
      సికింద్రాబాద్ : వృద్ధాప్యంలో గుండె ఆపరేషన్ అంటే ప్రమాదమనే భయాన్ని...
By Sidhu Maroju 2026-02-11 15:09:12 0 252
Andhra Pradesh
అనంతపురం జిల్లా : ప్రైవేట్ బస్సు దగ్ధం
📍 అనంతపురం జిల్లా :   🔥🚌 ప్రైవేట్ బస్సు దగ్ధం ఘటనాస్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ...
By Eslavath RameshNaik 2026-09-04 17:25:58 0 109
SURAKSHA
TN Cops Today: Mentors For Next Generation Force
Today senior and retired TN police officers mentored new recruits. At training centers, they...
By Kalaga Sailaja 2026-07-04 08:04:52 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com