తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గుముఖం

0
353

తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గుముఖం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గి, ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. రాబోయే మూడు రోజుల్లో రెండు రాష్ట్రాల్లోనూ పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా పొడి వాతావరణం, ఉదయం పూట పొగమంచు ఉండనుంది. రాగల ఐదు రోజుల్లో కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు ఉండదు.

Search
Categories
Read More
Andhra Pradesh
టిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయంటిడిపి కార్యకర్తకు లక్ష రూపాయల సాయం
బాపట్ల మండలం అడవి పంచాయతీ పాండురంగాపురం కొత్త వాడరేవు గ్రామానికి చెందిన వారి సుబ్రమణ్యం రెడ్డి...
By Vadlamudi NagaVenkat 2026-05-23 13:02:02 0 385
Telangana
రామగుండం నియోజకవర్గంలో పలు దేవాలయాల్లో శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ...
By Rangu Srinivas 2026-03-27 12:15:52 3 2K
Telangana
ఇదేనా బండి సంజయ్ మీ సంస్కారం..? ప్రశ్నిస్తే మహిళ ఇంటిపై దాడులా..?
తెలంగాణ ఆడబిడ్డ పావని అక్క ఇంటిపై గుండాలను పంపించడం BJP అసలు నిజస్వరూపాన్ని బయటపెట్టింది....
By Ponnala Srinivasrao 2026-05-09 02:21:23 0 168
Andhra Pradesh
చింతూరులో 'స్వచ్ఛ రథం' ప్రారంభం ప్లాస్టిక్ ఇస్తే నిత్యావసరాలు పంపిణీ!
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా చింతూరు మండలంలో ఒక వినూత్న కార్యక్రమం మొదలైంది. ప్లాస్టిక్ వ్యర్థాల...
By Shyamala Yadagiri 2026-05-09 03:40:35 0 223
Telangana
వరంగల్ జిల్లా పోలీస్ స్టేషన్లో ఎదురుచూపులు మహిళలు రైతులు బయోమెట్రిక్ కోసం.....!
వరంగల్: అర్ధరాత్రి వేళ పోలీస్ స్టేషన్లో మహిళా రైతుల పడిగాపులు భారత్ ఆవాస్ న్యూస్: 8 మే నేడు...
By Gujile Ramu 2026-05-09 00:53:29 0 178
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com